Tag: భక్తి

  • నిర్మల భక్తి అంటే ఏమిటి అంటే

    నిర్మల భక్తి అంటే ఏమిటి అంటే నిర్మల మనసుతో భగవంతుడిని చేరడానికి చేసే ప్రయత్నం అంటారు. అసలు నిర్మల అంటే మాలిన్యం లేనిది అయితే నిర్మల మనసు అంటే మనసులో మలినం లేకుండా ఉండడం. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే, అందులో ఉన్న మలినం, అందులో ఉండే మంచి గుణాలు తెలియబడతాయని అంటారు. అంతేకానీ ప్రశాంతత లేని మనసులో తన గురించిన ఆలోచన కన్నా ఇతర ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. స్వీయ పరిశీలన వలన మనసు శాంతితో ఉండవచ్చు…

  • భక్తిభావం మనసులోకి పురాణపఠనంతో తెలియజేస్తూ

    మనిషికి ఋషిరుణం తీరాలంటే భక్తిశ్రద్ధలతో పురాణములు చదవాలి అంటారు. లేదా ప్రముఖ పండితుల మాటలలో పురాణ ప్రవచనాలు వినాలి అంటారు. అష్టాదశ పురాణములను వేదవ్యాసుడు రచించగా వాటిని తెలుగులో తెలుగురచనలు చేసినవారు మరింతమంది ఉంటారు. పురాణములను ఆన్ లైన్లో ఉచిత తెలుగులో రీడ్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి. ముఖ్యంగా మనిషికి భక్తిభావం మనసులోకి పురాణపఠనంతో తెలియజేస్తూ సాద్యం అంటారు. సాదారణ మనిషి అయితే ఏదో ఒక పురాణం ఖచ్చితంగా భక్తిశ్రద్దలతో…