Tag: మనోరధం అర్ధం ఏమిటి?

  • మనోరధం అర్ధం ఏమిటి?

    మనోరధం అర్ధం ఏమిటి? మనసులో ఉండే కోరికను తెలుసుకోవడానికి అడిగే మాటలలో ఈ పదం ప్రయోగిస్తూ ఉంటారు. మనసులో ఉండే బలమైన కోరికను బట్టి మాట్లాడుతూ ఉంటారు. ఆ మనసుని నడిపించే, ఆ బలమైన కోరికే మనోరధం అయి ఉంటుంది. ఎవరైనా తన లక్ష్యం బట్టి మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యమైన వ్యక్తులతో కానీ ముఖ్యమైన సందర్భములలో కానీ సంభాషించేటప్పుడు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా తన మనసులో కోరికను బట్టి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి మాటలకు అర్ధం వచ్చే…