Tag: మీరు మీ స్నేహితులతో ఎలా ఉంటారో రాయండి

  • మీరు మీ స్నేహితులతో ఎలా ఉంటారో రాయండి

    మీరు మీ స్నేహితులతో ఎలా ఉంటారో రాయండి! నేను నా స్నేహితులతో చాలా సన్నిహితంగా ఉంటాను. అయితే చెడు వ్యవహారలలో దూరంగా ఉంటాను. చెడ్డ అలవాట్లకు దూరంగా ఉండమని చెబుతూ ఉంటాను. మంచి పనులకు సహకరిస్తూ ఉంటారు. వారి అవసరాలకు సహాయపడడానికి ముందుంటారు. వారితో మంచి విషయాలను పంచుకోవడానికి సిద్దంగా ఉంటాను. చెడు విషయాలపై మాటలకు అడ్డుపడతాను. ఎందుకంటే చెడు చెప్పకుండానే చుట్టూ చేరుతుంది. మంచి చెబితే కానీ మనసులోకి చేరదు కావునా మంచి విషయాలను చర్చకు…