Tag: యూట్యూబ్ ఛానల్ చేస్తే

  • యూట్యూబ్ వీడియో ఎలా ప్రమోట్ చేయాలి?

    యూట్యూబ్ వీడియో ఎలా ప్రమోట్ చేయాలి? కొత్తగా ఛానల్ పెట్టినవారికి, కొత్తగా ఛానల్ పెట్టాలనుకున్నవారికి…. చాలామంది యూట్యూబర్లకు పుట్టే ప్రశ్న అయితే మరికొన్ని ప్రశ్నలు కూడా అవసరం అంటారు. అవి… కొత్తగా రన్ చేస్తున్న లేదా క్రియేట్ చేస్తున్న ఛానల్ మెయిన్ కంటెంట్ ఏమిటి? అలా ఎంచుకున్న కంటెంట్ పాపులర్? అంటే అందరికీ తెలిసినది మరియు ఎక్కువమంది ఆసక్తి చూపించేదేనా? అప్పటికే అలాంటి కంటెంటుని అందిస్తున్న ఛానల్స్ ఎన్ని? అలా అందిస్తున్న ఛానల్స్ ఎన్ని సక్సెస్ అయ్యాయి?…