Tag: రిసెట్ ఫోన్

  • సామ్సంగ్ ఫోన్ రిసెట్ చేయడానికి

    స్మార్ట్ ఫోన్ పాస్ వర్డ్ మర్చిపోయారా? అయితే ఫోను స్మార్ట్ ఫోన్ రిసెట్ చేయాల్సిందేనని అంటారు. సామ్సంగ్ ఫోన్ రిసెట్ చేయడానికి సర్వీసు సెంటరుకు వెళ్లనవసరం లేదు. మీ ఫోన్లో డేటా పోయినా ఫరవాలేదు. ఫోను అన్ లాక్ చేయాలి. మీరు వాడుతున్న స్మార్ట్ ఫోనును బట్టి మీ ఫోనుని మీరే రిసెట్ చేసుకోవచ్చును. గమనిక: ఏఫోను అయినా ఫ్యాక్టరీ రిసెట్ చేయడమంటే, ఫోనులో స్టోర్ అయిన డేటా డిలిట్ అయిపోతుంది. కొత్తగా ఫోను రిసెట్ కాబడుతుంది.…