Tag: విరివి అర్థం ఏమిటి?

  • విరివి అర్థం ఏమిటి?

    విరివి అర్థం ఏమిటి? తెలుగులో విరివికి వ్యతిరేక పదం అరుదు. అరుదు అంటే చాలా తక్కువగా అంటారు. అంటే కొన్ని వస్తువులు దొరకవని చెప్పడానికి ఈ పదం ఉపయోగిస్తారు. ఏకముఖి రుద్రాక్ష చాలా అరుదుగా లభిస్తుంది. అది చాలా అరుదైనది. అలా అరుదుగా వ్యతిరేకపదం విరివి అంటే అర్ధం ఎక్కువగా… ఉదాహరణకు: నీరు చాలా విరివిగా లభిస్తుంది. ఆఊరిలో మొక్కలు చాలా విరివిగా లభిస్తాయి. విరివి అంటే విస్తారం… ఎక్కువగా విస్తరించి ఉన్న విషయాన్ని చెప్పేటప్పుడు విరివి…