Tag: వృధా అంటే

  • వ్యర్థం అర్థం ఏమిటి

    వ్యర్థం అర్థం ఏమిటి తిరిగి ఉపయోగించడానికి పనికి రాని పదార్దములను లేదా మిగిలిపోయిన పదార్ధమును వ్యర్ధం అంటారు. వ్యర్ధ పదార్ధమును వదలేస్తారు. ఆంగ్లంలో వ్యర్ధం అంటే వేస్ట్ అంటారు. వ్యర్ధం మరియు వృధా రెండు ఒక్కటే కాకపోవచ్చును. వృధా అంటే అవసరానికి మంచి ఎక్కువగా ఉంటే, వృధాగా ఉన్నవి అంటారు. కానీ వ్యర్ధం అంటే ఒక పదార్ధమును ఉపయోగించాక మిగిలిన పదార్ధము దాని వలన నిరుపయోగం అని తేల్చేస్తారు. ఒక వ్యాక్యంలో వ్యర్ధం పదం ఇలా ఉపయోగిస్తే……