Tag: వ్యక్తీకరణ అంటే ఏమిటి?

  • వ్యక్తీకరణ అంటే ఏమిటి?

    వ్యక్తీకరణ అంటే ఏమిటి? ఒక వ్యక్తీ తనలోని భావమును వివిధ పరిస్థితులలో వివిధ రకాలుగా బహిర్గతం తెలియజేయుటను వ్యక్తీకరణ అంటారు. అంటే అది ప్రవర్తన మాటలలో భావమును తెలియజేయడం ఉంటుంది. ఒక్కోసారి కేవలం ముఖము మరియు చేతుల కదలికల ద్వారానే తమ భావమును తెలియజేస్తూ ఉంటారు. ఇలా ఒక వ్యక్తీ తన భావమును వ్యక్తం చేయడానికి, తన శరీర భాష ఎంతగానో తోడ్పడుతుంది. ముఖ్యంగా ముఖకవళికలు ఆ వ్యక్తీ యొక మనోభావమును ప్రస్పుటం చేస్తాయి. అవతారం అర్థం…