నా ఇష్టమైన గేమ్ షెటిల్. ఎందుకంటే నేను ఉదయం వేళల్లో షెటిల్ ఆడితే, అది నాకు ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇంకా షెటిల్ ఆడడం వలన నేను ఎప్పుడూ ఉల్లాసంగా ఉండడానికి ఉపయోగపడుతుంది.
చూడడానికి ఇష్టమైన గేమ్ అంటే క్రికెట్… కానీ గేమ్ చూడడం వలన కలిగే సంతోషం కన్నా ఆడితే వచ్చే సంతోషం ఎక్కువ… కాబట్టి వీలైనన్ని రోజులు ఉదయం వేళ మరియు సాయం వేళల్లో షెటిల్ గేమ్ ఆడడానికి ప్రయత్నిస్తాను.
ఈ రోజులో నాచుట్టూ ఉండేవారు స్మార్ట్ ఫోనులో చాలా రకాల గేమ్స్ ఆడుతూ టైంపాస్ చేస్తూ ఉంటారు. కానీ నాకు మాత్రం స్మార్ట్ ఫోన్ లో గేమ్ ఆడటం అంతగా ఇష్టముండదు… ఎప్పుడో ప్రయాణపు వేళల్లో ఏమి తోచని స్థితిలోనే స్మార్ట్ ఫోనుతో కాలక్షేపం చేస్తాను… కానీ నానివాసంలో ఉన్నప్పుడు మాత్రం నేను నా ఇష్టమైన గేమ్ షెటిల్ ఆడడానికి ప్రాధన్యత ఇస్తాను.
షెటిల్ కాక్ కోసం షెటిల్ కోర్టులో అటు ఇటు పరుగెడుతూ ఉండడం చేత నా బాడీ అంత అలసిపోతుంది. ప్రతి రోజు కాసేపు షెటిల్ ఆడడం వలన ప్రత్యేకంగా వ్యాయామం చేయవలసిన అవసరం కూడా తక్కువే… కాబట్టి నేను షెటిల్ నా జీవితంలో ఎప్పుడూ ప్రతి ఉదయం ఆడడానికి ప్రయత్నిస్తాను.
మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులువిద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?
జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?
పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు