Tag: సనాతన ధర్మం తెలుగు బుక్

  • సనాతన ధర్మం తెలుగు బుక్

    సనాతన ధర్మం తెలుగు బుక్. భారతదేశంలో సంస్కృతిని సనాతన ధర్మం ఆధారంగానే ఆచారం నడిచిందని పెద్దలు అంటూ ఉంటారు. పెద్దల మాటలలో సనాతనం అంటే పురాతనం, అతి ప్రాచీనం, అనాదిగా ఉన్నది. ఎప్పటి నుండో ఉన్నది అని అంటూ ఉంటారు. కుటుంబ సంప్రదాయం కుటుంబ పెద్దల ద్వారా తర తరాల నుండి ఆచారం కొనసాగుతూ ఉంది అంటారు. ప్రప్రధమంగా ఋషుల చేత తెలియబడిని ఈ సనాతన ధర్మం భారత దేశ కుటుంబ సంప్రదాయంలో మిళితమై ఉంది. అటువంటి…