Tag Archives: సమాజం

నవ సమాజ నిర్మాణంలో నవ యువత

నవ సమాజ నిర్మాణంలో నవ యువత పాత్ర ! నేటి యువత అనుసరించే ఆచరణలు భవిష్యత్తు సమాజంపై ప్రభావం చూపుతాయి. అయితే అప్పటికే లోకంలో ఉన్న ఆచరణలు అనుసరిస్తూ, కొన్నింటిని మార్పులతో ఆచరిస్తూ ఉండడం కాలగమనంలో పరిపాటి అంటూ ఉంటారు.

అయితే మన భారతీయ సమాజంలో అనేక కులాల ఆచార వ్యవహారాలు, మతాచారాలు, ప్రాంతీయ భావాలు ఉంటూ అవి మన సమాజంపై ప్రభావం చూపుతూ ఉంటాయి. ఒకప్పుడు ఇప్పుడు మరొకప్పుడు ఎప్పుడైనా ఆచారం మంచి అభిప్రాయంతో ఉంటే మంచే జరుగుతుందని అంటారు.

ఇలా ఆచారాలు మన సమాజంలో మిళితమై ఉంటే, అమితమైన ప్రభావం చూపించే రంగాలు కూడా సమాజాన్ని మార్పు చేస్తూ నేటి యువతపై ప్రభావం చూపుతూ ఉంటాయి.

అలా ప్రభావితం చేసే వ్యవస్థల్లో రాజకీయ రంగం, సినిమా రంగం, మీడియా రంగం… యువతపై ప్రభావం చూపుతూ ఉంటాయి. నవ సమాజ నిర్మాణంలో నవ యువత అనుసరించే పోకడ ప్రధానం అయితే ఆ పోకడను యువతపై ప్రభావం చూపించేలా చేసే రాజకీయ, సినిమా, మీడియా రంగాలు కీలకం.

ఓటు హక్కు పొందుతున్న యువత మదిలో సమాజంపై ఎటువంటి అభిప్రాయం కలుగుతుంది? అంటే అది యువత నివశిస్తున్న ప్రాంతం. ఆ ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకుల ప్రభాల్యం. అక్కడి మీడియా ప్రభాల్యం… ఇంకా సినిమాలలో చూపించే కధనాలు…. ఇలా ఒక ప్రాంతంలో ఉండే యువతలో సామాజిక అభిప్రాయం ఏర్పడడంలో కీలకంగా ఉంటాయని అంటారు.

ప్రజలందరికీ ఉండ్ ఆయుధం ఓటు అయితే, ఆ ఓటుతో అధికారం ఒకరి ఉంది మరొకరికి మార్చే శక్తి ప్రజలకు వస్తుంది. అయితే ఆ ప్రజలందరికీ సామాజిక అభివృద్దిని ఆకాంక్షిస్తూ ఓటు వేస్తే, సామాజిక అభివృద్ది దోహదపడవచ్చు. లేకపోతే ఎవరో ఒకరి అజెండా అమలు చేసుకోవడానికి దోహదపడవచ్చు.

అలాంటి ఓటు హక్కు వినియోగించుకునే యువత చాలా కీలకం. తమ భవిష్యత్తుని నిర్దేశించగలిగె శక్తి యువతలోనే ఉంటుంది. ఒక సమస్యపై పోరాడాలన్నా… ఒక సమస్యపై ఎలుగెత్తి ప్రపంచ దృష్టికి తీసుకురావాలన్న… సామాజిక మార్పును తీసుకురావాలన్నా యువతకు సాద్యపడుతుంది.

అయితే అటువంటి యువత మదిలోకి ఎటువంటి విషయాలు చేరుతున్నాయనేది ప్రధానం. కుల మత రాజకీయ సినిమా టి‌వి మీడియా ఇలా ఏదో ఒక రకంగా యువత మనసు ప్రేరేపించబడుతూ ఉంటుంది.

కులమనేది బందుత్వం వరకు, మతమనేది వ్యక్తి పరమార్ధిక ప్రయోజనం కొరకు సినిమా కేవలం వినోదం కొరకు, మీడియా లోకం తీరు తెలుసుకోవడం కొరకు అని మన సమాజంలో ఉండే భావనలను వేరుచేసుకుని చూస్తూ అసలు మన సమాజం భవిష్యత్తులో కూడా బాగుండాలంటే ఎటువంటి నాయకత్వం మనకు అవసరం అనే సోషల్ ఏవేర్నెస్ ఉండాలి. సమాజంలో ఏదో ఒక అంశంతో మమేకం అయితే, అదే అంశం మనసులో ఉండి, సామాజిక ప్రయోజనాలు ప్రక్కద్రోవ పడతాయి.

వర్తమానంలో గతకాలపు యువత తీసుకున్న నిర్ణయాలు, వారు మార్చుకుంటూ వచ్చిన అనుసరణలు ప్రభావం ఉంటే, మరి నేటి యువత ఎటు వైపు మళ్లుతుంది? లేదా మళ్లించబడుతుందా? అనేది వారికే అవగాహన ఉండాలి.

లోకంలో జరుగుతున్న మార్పులు యువత గమనించాలి. సమాజంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి? యువత దృష్టి పెట్టాలి. చదువుకుంటున్న వయసు నుండే సమాజాన్ని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఎందుకంటే చదువులు పూర్తయ్యాక అదే సమాజంలో జీవించాలి. అదే సమాజంలో జీవన పోరాటం చేయాలి. అదే సమాజంలో తన కుటుంబ ఆచారాలను పాటించాలి. అదే సమాజంలో తన కొత్త జీవితానికి పునాది వేసుకోవాలి. అదే సమాజంలో ఇప్పటికే ఉన్న తన పెద్దలను అనుసరించాలి. అటువంటి సమాజంలో మనగలగడానికి ఆయుధం మనసే అయితే, ఆ మనసుకు పదును పెట్టుకోకపోతే, సమాజంలో ఎలా జీవించాలి?

నవ సమాజ నిర్మాణంలో నవ యువత ప్రధాన పాత్ర పోషించాలంటే, వారు నేర్చుకునే వయసు నుండి సామాజిక అవగాహన, సామాజిక పరిస్థితులు, సామాజిక అంశాలు, సామాజిక సమస్యలపై దృష్టిసారించాలి.

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

తెలుగు వ్యాసం పండుగలు ప్రాముఖ్యత అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ఇంటర్నెట్ ఉపయోగాలు నేడు నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

తెలుగు వర్ణమాల పదాలు తెలుగులో

తెలుగు పర్యాయ పదాలు వివిధ రకాల

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

జాతి పిత గాంధీ గురించి తెలుగు వ్యాసం తెలుగులో

డొనాల్డ్ ట్రంప్ గురించి తెలుగులో తెలుగు వ్యాసం వ్రాయండి

తెలుగు భాష గొప్పతనం తెలిపే వ్యాసం

హృతిక్ రోషన్ పాపులర్ హీరో గురించి తెలుగులో వ్యాసం

రాహల్ ద్రవిడ్ క్రికెట్ ఆటగాడు మిష్టర్ డిపెండబుల్ గా ఖ్యాతిగాంచారు

చరిత్ర గురించి తెలుగు వ్యాసం గతం గురించి తెలిపే చరిత్ర

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

కరోనా వైరస్ నివారణ చర్యలు వ్యాసం కోవిడ్ 19 వైరస్ గురించి వివరించండి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

Telugulo Vyasalu

మంచి నాయకుడు ప్రజలు మెచ్చిన నాయకుడు ఆదర్శవంతమైన మార్గం

ఆయుర్వేద వైద్యం గురించి తెలుగులో వ్యాసం

నాన్న ఆదర్శం నాన్న మార్గదర్శకం అన్నింటిలో నాన్న

ఆరోగ్యం గురించి వ్యాసం తెలుగులో ఆరోగ్యమే మహాభాగ్యం

ప్రకృతి వైపరీత్యాలు వ్యాసం తెలుగులో ప్రకృతి విపత్తులు

పర్యావరణ పరిరక్షణ గురించి వ్యాసం తెలుగులో

శతకాలను చదవమని ప్రేరేపిస్తూ తెలుగులో వ్యాసం

పాఠశాలను వివరిస్తూ తెలుగులో వ్యాసం

స్త్రీల అభ్యున్నతికి తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుగులో వ్యాసం

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

కోపం వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అంటువ్యాధులు అపారనష్టం గురించి తెలుగులో

బాలికల విద్య ఆవశ్యకత తెలుగులో వ్యాసం

యువతపై ప్రసార సాధనాల ప్రభావం తెలుగులో వ్యాసం

తెలుగు సినిమాల ప్రభావం తెలుగు

కధ అంటే ఏమిటి? కధలు తెలియజేసేదేమిటి?

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

స్నేహం గురించి వ్యాసం ఏ బంధం అయినా స్నేహపూర్వక

కాలం చాలా విలువైనది తెలుగులో వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

తెలంగాణకు హరితహారం గురించి తెలుగులో వ్యాసం

మనం మన పరిశుభ్రత మనకు రక్షణ మనతోబాటు సామాజిక సంరక్షణ

పక్షులు పక్షిగూడు గురించి తెలుగులో వ్యాసం

తెలుగు సామెతలు కొన్ని సామెతల గురించి తెలుగులో

అమ్మ ఒడి పధకం తెలుగులో వ్యాసం

మన దేశం గురించి వ్రాయండి తెలుగులో వ్యాసం

లోక దర్శినితో విషయ విజ్ఞానం తెలుగులో వ్యాసం.

మన మొబైల్లో సెర్చ్ హిస్టరీ ప్రభావం తెలుగు వ్యాసం

విజ్ఞాన విహార యాత్రలు తెలుగులో వ్యాసం

తెలుగులో వివిధ విషయాలపై వివిధ రకాల తెలుగు వ్యాసాలు

కంప్యూటర్ గురించి తెలుగులో వ్యాసం

జాతీయ సమైఖ్యత తెలుగులో వ్యాసం

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

లక్ష్య సాధనకు ఏకాగ్రత అవసరం తెలుగులో వ్యాసం

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

చలన చిత్రాలు గురించి తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

డిజిటల్ చెల్లింపులు స్మార్ట్ ఫోన్ వినియోగం తెలుగు వ్యాసం

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

బమ్మెర పోతన గురించి రాయండి

వృత్తిని ప్రేమించేవారు ఆరంగంలో ఉన్నతస్థితిని సాధించగలరు తెలుగులో వ్యాసం

పిల్లలకు మంచి అలవాట్లు గురించి వ్యాసం

నీ చుట్టూ ఉన్న పరిసరాలలో కనిపించే బాలకార్మిక వ్యవస్థపై

అధిక్షేప వ్యాసం అంటే ఏమిటి?

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

నేటి సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను విశ్లేషిస్తూ తెలుగులో వ్యాసం

నేటి బాల బాలికలే రేపటి భావి భారత యువత

కాలుష్యంతో నిండిపోతున్న నేటి నగర వాతావరణాన్ని గురించి వ్యాసం రాయండి.

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మాతృభావన జీవితాన్ని ఎలా ఉద్ధరిస్తుంది?

అమ్మ గొప్పతనం గురించి మీమాటలలో వ్రాయండి… అంటే…

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

విద్య యొక్క ప్రాముఖ్యత వ్యాసం

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

తెలుగువ్యాసాలు TeluguVyasalu

మానవ వనరులు నిర్వచనం ఏమిటి? తెలుగు వ్యాసం

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

దీపావళి పండుగ ఎప్పుడు ఎందుకు చేసుకుంటారు

స్మార్ట్ ఫోనులో వైరస్ ఉంటే ఎలా తెలుగులో వ్యాసం

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

కర్తవ్య నిర్వహణ గురించి వివరించండి!

చదువు రాకపోతే ఏ కష్టాలు కలుగుతాయి

కరపత్రం ఎలా రాయాలి తెలుగులో

మన జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యత

సజ్జనుల యొక్క లక్షణాలను వ్రాయండి

కుటుంబ వ్యవస్థ భారతీయ సంస్కృతికి మూలం

సామాజిక ఆస్తుల పరిరక్షణ విషయంలో బాధ్యతను గుర్తెరగడం

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

స్వేచ్ఛ గురించి తెలుగు వ్యాసం వ్రాయండి

ఐకమత్యం బలం అంటూ ఐక్యత ఆవశ్యకతను వివరించండి.

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

విశ్వసనీయత గురించి మీ మాటలలో వివరించండి

పావురం గురించి తెలుగులో వ్యాసం

స్త్రీల పట్ల గౌరవ భావన స్త్రీల పట్ల మర్యాదపూర్వకమైన

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించాలి

ఆశావాదం నిరాశావాదం మీ మాటలలో రాయండి.

శాంతి ఆవశ్యకత కరపత్రం రాయండి

సమర్ధులకు క్షమ అవసరం వ్యాసం వివరించండి

మాతృభాషలో విద్య మీరు సమర్ధిస్తారా?

మంచి కుమారునికి ఉండవలసిన లక్షణాలేమిటి?

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

పండుగ అంటే ఏమిటి వివరించండి?

దైనందిన జీవితంలో పరోక్షంగా నష్టం చేసే విషయాలు వార్తాపత్రికల ద్వారా

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

TeluguVyasalu Read Cheyadaniki

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

విద్యార్థులకు మంచి మాటలు తెలుగులో నీతి సూక్తులు

తల్లిదండ్రుల కష్ట సమయంలో ఉన్నప్పుడు పిల్లలు ఏమి చేయాలి

పెద్దల మాట చద్ది మూట మీ మాటలలో

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

మంచి వ్యక్తులతో ఎందుకు స్నేహం చేయాలి? మంచివారి స్నేహం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

పేదలకు దానం చేయటంవల్ల మనం

మంధర పాత్ర స్వభావం చూస్తే

స్మార్ట్ ఫోన్ సమస్యగా మారుతుందా? ఉపయోగపడుతుందా?

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు సొంతమాటల్లో రాయండి

మూగ జీవులను ఎందుకు ప్రేమించాలి

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

సివి రామన్ గురించి ఆర్టికల్ చరిత్రలో ఒక రోజు రామన్ రోజుగా లిఖితమయ్యింది.

ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? వ్యాసంతో వివరించండి

ఈ సైటు గురించి

ఓర్పు దేవతా లక్షణం అంటారు.

ఓర్పు దేవతా లక్షణం అంటారు. ఎందుకంటే ఓర్పు పట్టడంతోనే మన స్థితి చేజారిపోదు. మన స్థితి అలానే ఉంటే కాలం తెచ్చే కష్టం దాటిపోతుంది. స్థితి సాధారణంగానే సాగుతుంది. జీవితం తలక్రిందులు కాదు. ఓర్పు లేకపోతే జీవితం తలక్రిందులు అవుతుంది. ఈ కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే, ఓర్పుతో ఇంట్లోనే ఉండాలి. లేకపోతే జీవితం తలక్రిందులు, మనతో బాటు మరింతమంది జీవితాలు కూడా ప్రభావితం అవుతాయి.

పోరాడడం జీవితంలో సాధారణంగానే సాగుతుంది. నిత్యం జీవితంలో ఎదురయ్యే సమస్యలతోనో, కష్టాలతో వ్యక్తి పోరాటం సాగిస్తూనే ఉంటాడు. తనకోసమో, తనవారికోసమో పోరాటం సాగిస్తూ ఉంటాడు. ఒక కుటుంబ పెద్దగా తనవారికోసం ఎక్కువగా జీవితంలో పోరాడడం ఉంటే, కుటుంబ సభ్యులు కొందరు సహకారంగా ఉంటే, కొందరు ప్రతకూలంగా ఉండవచ్చును.

కానీ పోరాటం వ్యక్తి జీవితంలో ఉంటుంది. ఆర్ధిక విషయాలలోనో లేదా ఏదైనా ఇతర అంశంలోనో జీవనపోరాటం సాగుతుంది. ఈ పోరాటంలో వ్యక్తి గెలవవలసి ఉంటుంది. ఏదో ఆటలో గెలుపు ఓటములు వెంటనే తేలతాయి. కానీ జీవన పోరాటంలో గెలుపు ఓటములు కాలం దీర్ఘకాలంలో కలుగజేస్తుందని అంటారు.

ఓర్పు దేవతా లక్షణంగా చెబుతారు. ఇలా కష్టనష్టాలలో ఓపికపట్టేవారు

ఈ పోరాటంలో వ్యక్తి మనసుకు కావాల్సింది, ఓర్పు పట్టడమే అని అంటారు. ఓర్పు దేవతా లక్షణంగా చెబుతారు. ఇలా కష్టనష్టాలలో ఓపికపట్టేవారు కూడా మనకు సమాజంలో కొందరు కనబడుతూ ఉంటారు. వారి ఓపికే, వారి లక్ష్యాన్ని దగ్గర చేస్తూ ఉండవచ్చును. కొందరు లక్ష్యం చేరకపోయినా వారికున్న ఓర్పు గుణాన్ని వదలరు. కొందరు ఓర్పు పట్టలేక ఉన్న అవకాశాలనే కోల్పోతూ ఉంటారు.

ఓర్పు పట్టడం అనే అలవాటు సహజంగానే ఉంటే ఫరవాలేదు. కానీ కొందరికి ఓర్పుపట్టలేక ఏదో మనోవికారం వలన తమపై తాము నియంత్రణం కోల్పోతారు. అలా నియంత్రణను కోల్పోయిన మనసు చేస్తున్న పనిలో పట్టు కూడా కోల్పోతుంది. విషయాల వద్ద విచక్షణను కూడా ప్రక్కన పెడుతుంది. తమపై తాము నియంత్రణ కోల్పోతున్నవారు కూడా తమతప్పు తాము ఎరుగకపోవచ్చును. లేదా తమ తప్పు తమకు తెలిసినా, దానిని సాధించడంలో వారి మనసు సహకరించకపోవచ్చును.

Tama manasu tama mata vandam

పెద్దలు అంటారు ‘తమ మనసు తమ మాట వినడంలేదు’ అన్న విషయం గ్రహించడం కూడా మంచి విషయం. ఒకనాటికి ఖచ్చితం తమ మనసుపై వారు నియంత్రణ కలిగి ఉండగలుగుతారని అంటారు. ఇలా మనసును నియంత్రంచడంలోనే సమాజంలో ఒక వ్యక్తి కార్యాలను సాధించగలడు. ఓర్పు వలననే ప్రమాదాలు తప్పించుకోగలడు. ఇప్పుడు కరోనా వైరస్ బయట బస చేసింది. ఈ కరోనా ఒక అంటువ్యాధి, దీనికి ఇంకా మందు కనిపెట్టలేదు కాబట్టి, కరోనా వైరస్ సోకినవారి ప్రాణాలకు సరైన వైద్యం అందకపోతే అది ప్రాణాంతకమే. ఇప్పుడు ఇది మహమ్మారిలాగా వ్యాపిస్తుంది.

ఇప్పుడు ఓర్పు అందరికీ అవసరం. ఇప్పుడు ఓర్పు పట్టడం అందరి సామాజిక బాధ్యత. కుటుంబ పెద్ద తన వారికోసం ఎన్నో కష్టనష్టాలకు ఓర్పు వహిస్తూ ఉంటారు. అటువంటి కుటుంబ పెద్దకు ఏదైనా జరిగితే, ఆ కుటుంబం అంతా చాలా ఓర్పు వహించి, అతనిని రక్షించుకుంటారు. అలా ఇప్పుడు సమాజం కరోనా మహమ్మారి కోరలలో చిక్కింది. ఇప్పుడు మన సమాజాన్ని మనమే ఓర్పు వహించి రక్షించుకోవాలి.

ఎందుకంటే అదే సమాజంలో మనం తిరుగుతున్నాము. అదే సమాజంలో మనం జీవనోపాధి కలిగి ఉన్నాము. అదే సమాజంలో మనం సుఖసంతోషాలను అనుభవిస్తున్నాము. అదే సమాజంలో మనం ఎన్నో కార్యాలు నిర్వహిస్తూ, సమాజాన్ని ఉపయోగంచుకున్నాం.. ఉపయోగించుకుంటాం కూడాను. కానీ రేపటికి సామాజిక పరిస్థితిని పూర్తిగా మార్చేస్తాను అంటూ కరోనా మహమ్మారి కోరలు చాచింది. కరోనా వైరస్ ఇప్పటికి మనదేశంలో వేలాదిమందికి సోకింది.

ఒకవ్యక్తికి కరోనా సోకి, అతనికి కరోనా వైరస్ సోకినట్టు తెలియక నెలరోజులు సమాజంలో తిరిగితే అతను 400మందికి ఆ వైరస్ ను వ్యాపింపజేయగలడు. చూడండి ఎంత పెద్ద తప్పు మన వలన మనకు తెలియకుండానే సమాజానికి జరిగిపోతే… సుమారు 400 మంది ప్రాణాలు రిస్కులో ఉన్నట్టే కదా… సమాజాన్ని ఉపయోగించుకుంటూ మనం సమాజానికి కూడా ఉపయోగడపడాలి. సహాయం చేసిన వ్యక్తికి తిరిగి అతనికి అవసర సమయంలో సహాయం చేస్తాం. అలా చేయకపోతే కృతఘ్నుడు అంటారు.

సమాజాన్ని ఉపయోగించుకుంటూ, ఉపయోగించుకోబోతూ మనం సమాజాన్ని రక్షించుకోవడం మన సామాజిక బాధ్యత.

అలా ఇప్పుడు మన సహకారం సమాజానికి అవసరం అయింది. ఇప్పుడు ఆ సహకారం మనం ఓర్పు వలననే అందించగలం. సమాజాన్ని ఉపయోగించుకుంటూ, ఉపయోగించుకోబోతూ మనం సమాజాన్ని రక్షించుకోవడం మన సామాజిక బాధ్యత. ఇటువంటి కాలం ఇంతకుముందు ఎన్నడూ మనం చూడలేదు. కాబట్టి అలవాటు ప్రకారం తప్పులు చేసేస్తూ ఉంటాం. కానీ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మనం సామాజిక దూరం పాటించాలి.

సామాజిక దూరం వలన కరోనా వైరస్ వ్యాప్తి లింకు పెరగదు. తద్వారా ఇప్పటికే బయటపడిన కేసులు పరిష్కరించడంలో వైద్యుల పని సులువు అవుతుంది. కాబట్టి మనం బయటకుపోకుండా ఇంటికే పరిమితం కావడంలో ఓర్పు వహించాలి. అయితే ఒంటరిగా ఉండే, మనసు పరి పరి విధాలుగా పోతుంది. అది అంటుంది, ఇది అంటుంది. అలా చేయి, ఇలా చేద్దాం అంటూ సూచిస్తుంది. కాలును కుదురుండనివ్వదు, చేతిని అదుపులో ఉండనివ్వదు.. దాని అలవాటు ప్రకారం శరీరంపై ప్రభావం చూపుతూ ఉంటుంది.

ఇక్కడే ఇలాంటి సమయంలోనే మనసును నియంత్రణంలో ఉంచుకోవడం ప్రధానం. మనసు చేసే చేష్టలను గమనిస్తే, అదే ఆగుతుంది. అది చెప్పినట్టే వింటే అది ఇంట్లో కూర్చోనివ్వదు. మనసు చదువుకునే సమయంలో శ్రద్ధగా పాఠాలు విని కుదురుగా ఉన్న మనసు ఒక వయస్సు వచ్చాక మాత్రం ఏదో అలవాటును వ్యక్తి మానరిజంగా అంటగట్టేసి అదే మానరిజంలో వ్యక్తిని నడిపిస్తుంది. అదేదో సినిమాలో చూపించినట్టుగా… మనసుకు మానరిజం అంటే అది మనకు ఒక్కోసారి బలం అయితే ఒక్కోసారి బలహీనత కావచ్చును. కానీ ఎప్పుడూ ఒకే తీరు వలన అతి నష్టం జరిగే అవకాశం లేకపోలేదు. ఇక అలవాటుపడిన మనసు ఒకేసారి కుదురుగా ఉండాలంటే, ఒప్పదు. అది చేయాల్సిన పనిని చేసేయాలని సూచిస్తుంది. బహుశా ఇంటికే పరిమితం కానివారి దృష్టి ఇదే అయ్యి ఉండవచ్చును.

కరోనా వైరస్ భారిన పడితే, మనతో బాటు మరికొందరికి వ్యాపింపచేసినవారమవుతాం.. అదే ఓర్పు వహించి, ప్రభుత్వ సూచనలు పాటిస్తే మాత్రం… మనం రక్షణలో ఉన్నట్టే,

కానీ కరోనా వైరస్ బయట కోరలు చాచి ఉంది. బయటకుపోయిన వ్యక్తిని ఏరూపంలో కాటు వేస్తుందో తెలియదు. బయటకుపోయి కరోనా వైరస్ అంటించుకుని వస్తే, అది కుటంబీకులకు వ్యాపిస్తుంది. మరలా వారినుంచి ఇతరలుకు వ్యాపిస్తుంది. ఇలా కరోనా వైరస్ భారిన పడితే, మనతో బాటు మరికొందరికి వ్యాపింపచేసినవారమవుతాం.. అదే ఓర్పు వహించి, ప్రభుత్వ సూచనలు పాటిస్తే మాత్రం… మనం రక్షణలో ఉన్నట్టే, మనం రక్షణలో ఉంటే మనతోటివారు రక్షణలో ఉన్నట్టే.. తద్వారా సమాజం మనవలన రక్షణలో ఉన్నట్టే… ఇంతకన్నా మనం ఇప్పుడు సమాజానికి చేయవలసినది ఏముంటుంది?

సామాజిక సేవ అంటే బయటకుపోయి పెద్ద పెద్ద కార్యాలు నిర్వహించడం అయితే ఇప్పుడు ఇంటికే పరిమితం కావడం పెద్ద సామాజిక సేవ అంటున్నారు. ఓర్పు వహిస్తే రాబోయే ప్రమాదాన్ని అరికట్టవచ్చును. ఈవిషయంలో ఇప్పటికే ఓర్పు వహించి ఇంటికే పరిమితం అయినవారందిరీకి పేరు పేరునా ధన్యవాదాలు. ఎందుకంటే అలా ఓర్పుతో ఇంట్లోనే వారు ఉండడం వలన కరోనా వైరస్ వారికి సోకదు. తద్వారా వారి కుటుంబం కూడా సేఫ్. తద్వారా సమాజం కూడా సేఫ్. తద్వారా ఒక రకంగా నేను కూడా సేఫ్.. అందుకని వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.

Orpu patti intike

ఓర్పు పట్టి ఇంటికే పరిమితం అయిన వారందరికి కృతజ్ఙతలు…ఒకవేళ లాక్ డౌన్ మరింత పొడిగించిన అది మన రక్షణ కోసమే కాబట్టి… ఇంకా ఓర్పు పట్టడం మనవంతు ప్రయత్నం.. మన ప్రయత్నం మనం చేద్దాం… ఓర్పుతో సమాజాన్ని సేవ్ చేసుకుందాం.. భవిష్యత్తు బాధను కొంచెమైనా తగ్గించుకోవడానికి మన ప్రయత్నం మనం చేద్దాం… ఓర్పు వలననే అవకాశాలను అందుకుని, జీవితలో ఎదగగలడు. ఓర్పు వలననే జీవన పోరాటంలో గెలుపు గుర్రం, జీవితాంతం వరకు సాగగలుగుతుంది. ఓర్పు దేవతా లక్షణం అంటారు. మనసు అంతిమంగా గెలవాల్సింది. తనని తానే అని చెబుతారు, పండితులు. ​గెలవాల్సిన పోరాటంలో బుక్స్ మన మనసుకు మరింత అవగాహన అందిస్తాయి. ఎందుకంటే ఒంటరిగా ఉండడం అంటే మనసుతో పని. కాబట్టి బుక్స్ మనసుకు మిత్రుని మాదిరిగా ఉంటాయి. పోరాడే సమయంలో మనసు కదలకుండా ఉండడమే ఆయుధం అయితే, ఒంటరిగా ఉండడం అంటే మనసు మనసుతో చేసే యుద్ధం.. అది చూడండి, ఇది చూడండి అనే మాయలో మనసు పడితే, దాని గురించి అది చేయాల్సిన పరిశీలన కాలం కోల్పోతాం.

ఓర్పు దేవతా లక్షణం అంటారు.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?