Tag: సామాజిక మార్పు ను ప్రభావితం చేసే అంశాలను వివరించండి

  • సామాజిక మార్పును ప్రభావితం చేసే అంశాలను వివరించండి

    సామాజిక మార్పును ప్రభావితం చేసే అంశాలను వివరించండి. సామాజిక మార్పును ప్రభావితం చేసే అంశాలు అనేకం. సమాజంలో మార్పును తీసుకురావడం అనేది ఒక సంక్లిష్ట ప్రక్రియ. వివిధ కారకాలచే ప్రభావితమవుతుంది. ధనం ఇదం మూలం జగత్ అంటారు. లోకంలో అన్నింటికీ మూలం డబ్బు అంటూ ఉంటారు. ఎందుకు డబ్బు అంతటి ప్రభావం అంటే, డబ్బు చెల్లించి వస్తువును తీసుకోవచ్చును. డబ్బులు చెల్లించి, సేవలను పొందవచ్చును. ప్రయాణాలు చేయవచ్చును. వినోదం పొందవచ్చును. ఈ సమాజంలో వ్యక్తి యొక్క పలు…