Tag: సుత పదానికి తెలుగు పర్యాయ పదాలు

  • sutha artham padam telugulo

    sutha artham padam telugulo సుత అంటే పుత్రిక అంటారు. వాడుకలో పొడవుగా ఉన్న వస్తువు చివరి కొనను కూడా సుత అని అంటూ ఉంటారు. సుత అంటే అర్ధం స్త్రీ సంతానం అంటారు. ఈ సుత పదానికి తెలుగు పర్యాయ పదాలు: తనూజ, నందన, కూతురు, ఆత్మజ, కుమార్తె, పుత్రిక, తనయ తదితర పదాలు. అవతారం అర్థం ఏమిటి తెలుగులో తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు లీడర్ అంటే ఎలా ఉండాలి ఆవిర్భవించింది అనే…