వినాయక విజయం తెలుగు భక్తి మూవీ
వినాయక విజయం విజయవంతమైన తెలుగు భక్తి మూవీ. ఆదిదంపతుల ముద్దుబిడ్డ అయిన వినాయకుడి యొక్క పౌరాణిక సినిమా కధ. కొత్తగా ఏ పని ప్రారంభించాలన్న వినాయకుడి అనుగ్రహం అవసరం, అటువంటి వినాయక విజయం తెలుసుకుంటే, విఘ్నాలు జయించి విజయంవైపు వెళ్ళడమే అవుతుంది.…