పరిశీలన పురోగతికి పునాది అయితే ఎలాంటి

పరిశీలన పురోగతికి పునాది అయితే ఎలాంటి విషయాలు మనిషి చుట్టూ ఉంటే, అలాంటి ప్రభావం మనిషిపై ఉంటే, మనిషి చుట్టూ వెలుగు నీడల మాదిరి మంచి చెడులు ఉంటాయి. గుడిలో దైవం గురించి ఆలోచనలు పెరిగిన మనిషికి, ఆ గుడిలో గోవిందుడి గురించే ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. మనసు గోవిందుడి లీలలపై ఆసక్తి పెంచుకుంటుంది. గుడిలో విగ్రహంపై ఉన్న పరిశీలన దృష్టి, ఆ కదలని గోవిందుడి గురించి ఆలోచనలు కలిగే విధంగా ప్రభావం చూపుతుంది. భక్తి పురోగతికి […]

పుస్తక జ్ఙానం విషయాల పరిజ్ఙానం

పుస్తక జ్ఙానం విషయాల పరిజ్ఙానం అయితే అన్నింటినీ పరిశీలించే మనసు, తననితానే పరిశీలన చేయడం మొదలు పెడితే, ఆ స్థితిన పండితులు అద్భుతం అంటారు. మనసు మనసుపై యుద్దం చేయడం అంటే, అందులో గెలవడం అంటే లోకాన్ని గెలిచినట్టే అంటారు. సాధారణంగా ఒకరికి సుఖం అయితే మరొకరికి దు:ఖం అయ్యే సందర్భాలు ఉంటాయని అంటారు. కానీ సుఖాలు, కష్టాలు కలిగించే కాలం దీర్ఘకాలం కష్టాలు ఇవ్వడం కోసం కరోనాని తెచ్చింది. ఈ కరోనా వలన అందరికీ కష్టమే… […]