Telugu Bhāṣā Saurabhālu

గవాక్షం అంటే అర్థం ఏమిటి

గవాక్షం అంటే అర్థం ఏమిటి? తెలుగులో గవాక్షం అంటే కిటికి అని చెప్పబడుతుంది. లేదా వెంటిలేటర్ అని కూడా అంటారు.

అంటే ఒక గదిలోకి గాలి చక్కగా వీచడానికి, వెలుతురు గది నిండా ప్రసరించడానికి ఏర్పాటు చేయబడిని చతురస్ర లేదా దీర్ఘచతురస్ర లేదా వృత్తాకార రంధ్రము తలుపులతో కూడి ఉండడాన్ని ‘గవాక్షం‘ అంటారు.

‘ఒక వ్యక్తి తనగదిలో నుండి గోడకు గల గవాక్షం గూండా బయటి పరిస్థితులను వీక్షిస్తున్నాడు.’ ఇలాంటి వ్యాక్యాలు వ్రాసేటప్పుడు ఈ గవాక్షం పదం ప్రయోగిస్తూ ఉంటారు.

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

వేతనం అంటే ఏమిటి తెలుగులో

అనువాదం అంటే ఏమిటి?

కేవలం అర్థం ఏమిటి?

విద్య పదం అర్ధం ఏమిటి?

వృధా అర్థం పర్యాయ పదాలు

వేదన అర్థం పర్యాయ పదాలు

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

కొంచెం అర్ధం మరియు పర్యాయపదాలు

నిరంతరం అర్ధం పర్యాయ పదాలు

కలహం అర్థం పర్యాయ పదాలు

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

కల్లోలం మీనింగ్ ఇన్ తెలుగు

అశక్తత meaning అంటే అర్ధం?

గవాక్షం అంటే అర్థం ఏమిటి

తెలుగు వ్యతిరేక పదాలు

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

ప్రేరణ తెలుగు పదము అర్ధము

బాధ్యత అంటే ఏమిటి?

ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

పరిపాటి meaning in telugu

పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు

Telugu Vyasalu

0 responses to “గవాక్షం అంటే అర్థం ఏమిటి”

Go to top