మన తెలుగులో పదములకు తగు అర్ధము తెలియబడుట వలన తెలుగులో చక్కగా మాట్లాడుటకు ఆస్కారం ఉంటుంది. చక్కని పదాల ఎంపిక ఎదుటివారిలో ఆలోచనను రేకిత్తంచగలదు. మన మాటలకు ఇతరులు ఆలోచనలో పడుతుంటే, మనం చెప్పే విషయం వారికి అవగతం అవుతుందని అంటారు. ఇప్పుడు తెలుగు పదాల అర్ధాలు. ఇందులో అభ్యుదయం అంటే అర్ధం అభివృద్ధి అంటారు.
అభ్యుదయంతో కొన్ని పదాలు చూస్తే, సామాజిక అభ్యుదయం, అభ్యుదయ సాహిత్యం, కళాశాల అభ్యుదయం, అభ్యుదయ భావాలు గల కవి… ఈ తెలుగు పదాలను గమనిస్తే, అభ్యుదయం అంటే అభివృద్ది అనే భావన బడపడుతుంది.