అధ్యయనం అంటే అర్థం ఏమిటి , వచన రూపంలో కానీ, పద్య రూపంలో వ్రాయబడిన విషయాలను చదవడాన్ని అధ్యయనం అంటారు. అభ్యాసం చేయదగిన పుస్తకాలు చదవడం.
పర్యాయపదాలు: పఠనం, అభ్యాసం, చదవడం.
కొన్న గ్రంధాలలో కూడా వ్రాయబడినవి అధ్యాయాలుగా ఉంటాయి. మొదటి అధ్యాయం, రెండవ అధ్యాయం, మూడవ అధ్యాయం…. కొన్ని అధ్యాయాలు…. చివరి అధ్యాయం.
ఆధ్యాయాలతో కలిసిన పుస్తకమును అవగాహన చేసుకుంటూ అభ్యసించడాన్ని అధ్యయనం అంటారు.
ఏదైనా విషయాన్ని అవగాహన చేసుకుంటూ అభ్యాసం చేయడాన్ని కూడా అధ్యయనం అంటారు. అంటే నేర్చుకోవడం అనుకోవచ్చును.
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
అధ్యయనం అంటే అర్థం ఏమిటి
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్
అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము
రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు
డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు