అందలం అర్ధం : పర్యయ పదాలు ఉన్నత స్థానాన్ని అందలం అంటారు. రాజుల కాలంలో పల్లకీ ఉంటే, ఆ పల్లకీ ఎక్కిస్తానని చెప్పడానికి, నిన్ను అందలం ఎక్కిస్తానని చెప్పేవారట!

వాడుక భాషలో చాలామంది స్త్రీలు నిట్టూరుస్తూ మాట్లాడే మాట “అందలం ఎక్కిస్తానని, అరుగు మీద కూర్చోబెట్టాడు.”

గౌరవానికి ప్రతీకగా ఉన్నత స్థానాన్ని కల్పిస్తానని చెప్పడానికి, ఉప్పొంగిన ప్రేమ ఉన్నప్పుడు “నిన్ను అందలం ఎక్కిస్తానని” అంటూ ఉంటారు.

అందలం అర్ధం: ఉన్నత స్థానం.

పర్యాయ పదాలు: ఆందోళి, పల్లకి, డోలిక, మేనా

ఈరోజు పది పర్యాయపదాలు

యుద్ధం ఫలితాలు : ప్రపంచంపై ప్రభావం

ఎటునుండి చదివినా ఒకే విధంగా ఉండే తెలుగు పదాలు తెలుగు వ్యతిరేక పదాలు అంబుజం అర్ధం + 10 పర్యాయ పదాలు + ఉదాహరణలు

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

తెలుగురీడ్స్ హోం పేజి వెళ్ళండి

కథ: “నిజాయితీ నమ్మకం విలువ వెలకట్టలేనిది”

కొన్ని అసందర్భ పదాలు + వ్యాక్యాలు

చిన్న కథ: ఓర్పు విలువ

కథ: అంతులేని ఆలోచనలు అడ్డంకి అవుతాయి.

Leave a Reply