అనుకరణ అర్థం ఏమిటి తెలుగులో ‘ఒకరు మరొకరి పనిని గమనిస్తూ, అదే పనిని తిరిగి చేయడాన్ని అనుకరణ అంటారు’. పిల్లలు ఎక్కువగా తమ చుట్టూ ఉండేవారిని చూసి, అనుకరిస్తూ ఉంటారు.
కావునా పిల్లలలో “అనుకరణ” ఎక్కువగా ఉంటుందని అంటారు. ముందుగా వారు అమ్మ చేసే పనులను, తర్వాత తండ్రిని చూసి కొన్ని పనులను అనుకరిస్తూ ఉంటారు. అనుకరణ ద్వారానే పిల్లలకు మంచి పనులు లేదా చెడు పనులు అలవాటుగా మారే అవకాశం ఉంటుంది.
అనుకరణకు పర్యాయపదాలు: అనుసరణ, అనుగతి, అనుగమనం.
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
కొంచెం అర్ధం మరియు పర్యాయపదాలు
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్
అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము
అనుకరణ అర్థం ఏమిటి తెలుగులో
ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు