కదిలే జీవుల్ని కదలకుండా కట్టివేయడం లేదా ఒక చోట కదలకుండా కట్టడి చేయడం లేదా సంకెళ్ళు వేసి గదిలో ఉంచడం లాంటి చర్యలతో శరీరమునకు వేసే కట్లు(rope) ను బంధనం అంటారు. ఇది పూర్తిగా శరీరమునకు సంబందించినది అయితే, మనసుకు సంబంధించి కూడా భక్తి తత్వంలో కూడా బందనం చెబుతారు. సకల జీవులు కాలంలో కర్మ పాశము చేత బందనంలో ఉంటారు అని అంటారు.

పర్యాయ పదాలు : కట్టుట, బంధం, సంకెళ్ళు, లంకె

బంధనం ఎప్పుడు ఉంటుంది?

సమాజంలో సంఘ విద్రోహ చర్యలు చేసేవారిని, ప్రభుత్వం కారాగారంలో బంధిస్తుంది. అలాగే నేరాలు చేసేవారిని కూడా.

ఒక చిన్న కధ: పరిక్షల ఫలితం అంటే కేవలం మార్కులే కాదు.

అందలం అర్ధం : పర్యయ పదాలు

ఈరోజు పది పర్యాయపదాలు

యుద్ధం ఫలితాలు : ప్రపంచంపై ప్రభావం

ఎటునుండి చదివినా ఒకే విధంగా ఉండే తెలుగు పదాలు తెలుగు వ్యతిరేక పదాలు అంబుజం అర్ధం + 10 పర్యాయ పదాలు + ఉదాహరణలు

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

తెలుగురీడ్స్ హోం పేజి వెళ్ళండి

కథ: “నిజాయితీ నమ్మకం విలువ వెలకట్టలేనిది”

కొన్ని అసందర్భ పదాలు + వ్యాక్యాలు

చిన్న కథ: ఓర్పు విలువ

కథ: అంతులేని ఆలోచనలు అడ్డంకి అవుతాయి.

Leave a Reply