కలహం అర్థం పర్యాయ పదాలు, కలహం Meaning in Telugu! కలహం అంటే ఈ క్రింది పర్యాయ పదాలు గమనిస్తే, దానికి అర్ధం ఏమిటో తెలిసిపోతుంది. ఇద్దరు వ్యక్తుల వచ్చే చిన్నపాటి తగవులను కలహంగా చెబుతారు. యుద్దం అంటే అది సమూహంగా ఆయుధాలతో చేసేదిగా చెబుతారు. కానీ కలహం అంటే ఇద్దరు మాటల ద్వారా పేచి పెట్టుకోవడం కూడా కలహంగా సంబోదిస్తూ ఉంటారు.
పర్యాయ పదాలు యుద్ధం, జగడం, తగాదా, తగవు, పేచీ, గొడవ
తెలుగులో వ్యాసాలు
కలహం అర్థం పర్యాయ పదాలు
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్
అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము
అనురక్తి అంటే అర్థం ఏమిటి? తెలుగు పదాలు