మోతాదు మీనింగ్ ఇన్ తెలుగు, దీనిని ఇంగ్లీషులో dose అంటారు. కొందరికి తెలుగు పదాలను ఇంగ్లీషులోకి ట్రాన్సలేట్ కాగానే, ఆ పదం యొక్క మీనింగ్ మనసులో గోచరిస్తుంది.
ఒక మోతాదు అనేది ఒక పదార్ధం యొక్క నిర్దిష్ట పరిమాణం చెప్పేటప్పుడు చెబుతారు. అంటే డాక్టర్ ఏదైనా సిరప్ వ్రాసిచ్చినప్పుడు అది ఎంత పరిమాణంలో తీసుకోవాలో చెబుతూ ఉంటారు. నిర్ధిష్ట సమయంలో తీసుకోవలసిన పరిమాణం గురించి చెప్పడాన్ని మోతాదు అనవచ్చు.
ఎక్కువగా వైద్యంలో ఈ మోతాదు (dose) పదం ఉపయోగిస్తూ ఉంటారు.
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
కొంచెం అర్ధం మరియు పర్యాయపదాలు
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్
అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము
మోతాదు మీనింగ్ ఇన్ తెలుగు
ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు
Telugu Vyasalu
మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం
తెలుగు వ్యాసం పండుగలు ప్రాముఖ్యత అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి
ఇంటర్నెట్ ఉపయోగాలు నేడు నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు
ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం
రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం
సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం
అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం