పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు

పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు

అసలు పద్దతి అంటే ఏమిటి? పద్దతి అంటే విధానముగా చెబుతారు. ఇంగ్లీషులో అయితే మెథడ్ అంటారు. ఒక క్రియా విధానముగా కూడా చెప్పవచ్చును. నిర్ధిష్ఠమైన విధానమును రూపొందించిన కార్యక్రమములో ఒక పద్దతి ప్రకారంగా ఉన్నట్టు వాడుక భాషలో చెబుతారు.

పద్దతి పదమును పలు రకాలు ప్రయోగిస్తూ మాట్లాడుతారు.

కొంతమంది మాటతీరును చెప్పే సమయంలో కూడా ఈ పద్దతి తెలుగు పదమును ఉపయోగిస్తారు.

ప్రవర్తనను తెలియజేసే సందర్భంలోనూ పద్దతి తెలుగు పదమును ఉపయోగిస్తారు.

ఇంకా ఒక కుటుంబం ఆచార వ్యవహారాల గురించి మాట్లాడేటప్పుడు కూడా ఇలా ”వారిది చాలా పద్దతి గల కుటుంబం…” అంటూ మంచి పేరున్న కుటుంబం గురించి మాటలలో చెప్పేటప్పుడు ఈ పద్దతి పదము ప్రయోగిస్తూ మాట్లాడుతారు.

ఇలా ఒక కుటుంబ రీతిని గురించి కానీ ఒక విధానమును గురించి ఒక వ్యక్తి తీరు గురించి కానీ మాట్లాడేటప్పుడు ప్రయోగించే పద్దతికి పర్యాయ పదాలు ఈ క్రిందగా చూడండి.

పద్దతి” కు సమానమైన అర్థాలు కలిగిన పదాలు విధము, విధానము, రీతి, తీరు చందము.

ఇక పద్దతికి వ్యతిరేక పదాలు ఈ క్రింది విధంగా ఉంటాయి.

అస్తవ్యస్తంగా, చెదిరిన, అసంబద్దం,

తెలుగు వ్యతిరేక పదాలు

ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్

తెలుగురీడ్స్.కమ్

తెలుగు పర్యాయ పదాలు వివిధ రకాలు

ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా

telugureads

బాధ్యత అంటే ఏమిటి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *