ప్రతీక meaning in telugu ప్రతీక అనగా ఆంగ్లంలో symbol or emblem అంటారు. తెలుగులో చిహ్నము అని అర్ధంగా గోచరిస్తుంది. అయితే ఇంకా ఈ పదం ఉపయోగించే వాక్యాలు చూస్తే…
పూర్వకాలం కోటలు మన వారసత్వానికి ప్రతీకలు అని అంటారు.
ఈ పతాకంలో మతపరమైన ప్రతీకలు లేవు.
ఇలా తదితర వాక్యాలు చూస్తే, ప్రతీక అంటే చిహ్నము లేదా గుర్తుగా అర్ధం వస్తుంది. ఒక్కొక్కసారి ఇది నిదర్శనం అని కూడా అర్ధం రావచ్చును.
ప్రతీక పదాన్ని పేరుగా కూడా ఆడ పిల్లలకు నామకరణం చేస్తారు.
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
ప్రతీక meaning in telugu
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్
అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము
రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు
డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు