సౌందర్యం మీనింగ్ ఇన్ తెలుగు, సౌందర్యం అంటే అర్ధం ఏమిటి?, సౌందర్యం అనగా అందము, అని అర్ధము. ఒక వస్తువు కానీ ఒక వ్యక్తి శారీరక రూపము కానీ మనసుని పూర్తిగా ఆకట్టుకుంటే, అలా ఆకట్టుకునే చక్కటి రూపమును సౌందర్యముగా పిలుస్తారు.
దేహమును చూసి తదేకంగా చూడాలనిపించే భావన కలిగినప్పుడు అట్టి దేహదారిని సౌందర్యవంతురాలు / సౌందర్యవంతుడుగా పిలుస్తారు.
ఇంకా చెప్పాలంటే వస్తువు లేదా దేహమును మాత్రమే కాకుండా మనిషి గుణాలను కూడా సౌందర్యముగా చెబుతారు. తాత్వికంగా మనసు యొక్క గుణములు ప్రకాశించినప్పుడు, ఆ వ్యక్తి యొక్క మనసు ఇతరులను మైమరిపిస్తుంది… అటువంటి చైతన్యమును కూడా సౌందర్యం అంటారు.
అంటే సౌందర్యము మనసుని గుణముల చేత ఆకట్టుకుని తన్మయములోకి తీసుకువెళితే, అట్టి తన్మయానికి గురిచేసిన రూపము లేదా గుణములు ప్రకాశముని సౌందర్యముగా చెబుతారు.
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
కొంచెం అర్ధం మరియు పర్యాయపదాలు
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్
అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము
సౌందర్యం మీనింగ్ ఇన్ తెలుగు
ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు