తెలుగు వర్ణమాల పదాలు తెలుగులో

తెలుగు వర్ణమాల పదాలు తెలుగులో ఈ క్రింది టేబుల్ లో చుడండి… అచ్చులు, హల్లులు తెలుగులో తెలుగు పదాలు…

అమ్మ, అత్త, అక్క, అన్న, అమృతం, అలక, అలసట, అలుసు, అనువు, అలుగు, అక్కసు, అటు, అది, అలాగే, అదే, అనగనగా, అనుకూలం, అనంతం, అరుదు, అవకాశం, అహంకారం
ఆవు, ఆవిడ, ఆట, ఆమె, ఆరు, ఆకలి, ఆకాశం, ఆనందం, ఆరాటం, ఆవిరి, ఆరు, ఆఖరు, ఆలుమగలు, ఆలోచన, ఆకరాయి, ఆకారం
ఇల్లు, ఇటుక, ఇనుము, ఇసుక, ఇవతల, ఇంకా, ఇటీవల, ఇంతి, ఇక, ఇటే, ఇరుసు, ఇలవేల్పు
ఈగ, ఈటె, ఈవిడే, ఈత, ఈమె, ఈసడింపు
ఉలి, ఉరుసు, ఉసురు, ఉల్లి, ఉపాయం, ఉపవాసం, ఉపకారం, ఉసిరికాయ
ఊరు, ఊయల, ఊబకాయం, ఊహ, ఊసులు, ఊరగాయ, ఊపిరి
ఋషి, ఋతువు
ఎలుక, ఎంత, ఎవరు, ఎందుకు, ఎసరు
ఏనుగు, ఏలిక, ఏమిటి, ఏకరువు
ఐదు, ఐరావతం, ఐతే
ఒడి, ఒడియాలు, ఒరుసు, ఒంటె, ఒకరు
ఓడ
ఔను
అంఅంగడి, అందుకు, అంటే, అంతా
క కన్ను, కలత, కనుపాప, కలుగు, కల, కలప, కడవ, కనకం, కర్ర.
ఖ ఖైదీ, ఖూని, ఖరము, ఖగం, ఖడ్గం, ఖడ్గమృగం.
గ గడ్డి, గడియ, గడప, గుడి, గోపురం, గబ్బిలం, గజ్జెలు, గట్టు.
ఘనాకారం, ఘటము, ఘనులు, ఘనశక్తి, ఘీంకారం.
చ చంద్రకాంతి, చక్రము, చదును, చట్రం, చవితి, చందమామ, చుట్టం.
ఛత్రి, ఛత్రపతి, ఛురిక, ఛిద్రం.
జ – జత, జడ, జలగ, జల్లెడ, జడివాన, జెండా.
ఝ –ఝషం, ఝూంకారం, ఝరి.
ట – టవలు, టమాట, టపాసు, టపా, టెంకాయ, టక్కరి, టైరు.
డ – డాబు, డబ్బా, డబ్బు, డప్పు, డమరుకం.
ఢ – ఢంక, ఢక్క.
త – తారు, తల, తపన, తాత, తలపు, తలుపు, తాళం.
ద – దర్మం, దర్పం, దడి, దండ, దర్బారు, దశమి, దిక్కులు, దీవెన.
ధ – ధనస్సు, ధనికులు, ధనం.
న – నలుగు, నడుమ, నక్క, నగ, నమస్కారం, నాగలి, నడక.
ప –పగలు, పండు, పడవ, పలక, పాపాయి, పాము, పందిరి, పడక.
ఫ – ఫలము, ఫలకము, ఫలితము.
బ – బాడుగ, బడి, బంతి, బాలుడు, బాలిక, బావ.
భ –భళా, భటుడు, భాష, భాగం, భరత్, భారతదేశం.
మ – మామ, మనిషి, మజ్జిగ, మామిడి, మనస్సు, మంచం, మల్లి.
య –యజ్ఞం, యముడు, యతి, యాదవుడు, యవ్వనం, యువకుడు.
ర –రంగు, రవి, రైలు, రాపిడి, రాజు, రాత్రి.
ల –లవణం, లలితా, లత, లాలి, లఘువు, లక్ష, లంచం.
వ –వగరు, వంశం, వీణ, వల, వదిన, వంకాయ.
శ – శక్తి, శతకము, శంఖము, శరం, శరీరము, శయనము.
స – సరి, సబ్బు, స్నానము, సాగరము, సంబరము.
హ –హలో, హంస, హాయి, హడావుడి, హారతి.
క్ష –క్షేత్రం, క్షత్రియుడు, క్షమ, క్షణికం.

తెలుగు వర్ణమాల పదాలు తెలుగులో