ఉపాఖ్యానము meaning in telugu తెలుగులో ఉపాఖ్యానము అంటే అర్ధం ఏమిటి? ముందుగా వ్యాఖ్యానము అంటే తెలుసుకుంటే, ఉపవాఖ్యానము ఏమిటో తెలిస్తుంది. సులభంగా చెప్పాలంటే, కధలో మరొక చిన్న కధ చెప్పడాన్ని ఉపఖ్యానము అంటారు.
తెలుగులో ప్రవచనాలు చెబుతూ ఉంటారు. అందులో వివిధ గాధలు చెబుతూ ఉంటారు. లేదా వివిధ వ్యక్తుల గురించి చెబుతూ ఉంటారు. అలా పురాణాలలో చెప్పే పౌరాణిక గాధలను వ్యాఖ్యానముగా చెబుతూ ఉంటారు. వ్యాఖ్యానము అంటే వివరించుట అది పురాణ పురుషుడు కావచ్చును. పురాణ గాధ కావచ్చును.
అలా చెప్పబడుతున్న ఒక పౌరాణిక గాధలో మరిన్ని ఇతర గాధాలు అనుసంధానం చేస్తూ చెప్పే వ్యాఖ్యానమును ఉపాఖ్యానము అంటారు.
అంటే ఒక విషయుమును గురించి వివరిస్తూ, దానికి అనుబంధంగా మరొక విషయమును తెలియజేస్తూ ఉంటారు. అలా విషయములో మరొక విషయమును జోడించి వివరించడాన్ని ఉపఖ్యానము అంటారు.
ఉపాఖ్యానము పర్యాయ పదాలు: భాగం, ఉపకధ, అంకము
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
కొంచెం అర్ధం మరియు పర్యాయపదాలు
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్
అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము
ఉపాఖ్యానము meaning in telugu
ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు