వశము meaning in Telugu వశము మీనింగ్ ఇన్ తెలుగు. తెలుగులో ఉపయోగించే ఈ పదం బంధాల మద్య సంబంధం గురించి చెప్పేటప్పుడు ఉపయోగిస్తారు. ఒక బంధం మరొక బంధాన్ని ఏవిధంగా ఉందో చెబుతూ ఉపయోగిస్తారు. వశము అంటే లొంగి ఉండుట లేదా లొంగదీసుకోవడం అని అంటారు.
ఆమె అతడిని వశపరచుకుంది. లేదా అతడు ఆమెను వశపరచుకున్నాడు. అంటూ స్త్రీపురుషుల మద్య జరిగిన బంధం గురించి చెప్పేటప్పుడు ఇలా వశము పదాన్ని ప్రయోగిస్తారు.
వశపడి ఉండడాన్ని కూడా అంటే లొంగి ఉండడాన్ని కూడా చెబుతారు. గురువుకి శిష్యుడు సేవ చేస్తూ ఉంటాడు. గురుసేవలో శిష్యుడు గురువుకి వశపడి ఉంటాడు. అంటే లొంగి ఉంటాడు. గురువు మాట్లాడుతున్నప్పుడు శిష్యుడు ఎదురు మాట్లాడడు. గురువు మాట్లాడమని ఆజ్ఙాపిస్తేనే, శిష్యుడు మాట్లాడుతాడు.
పూర్వం శిష్యుడు, గురువు వద్ద ప్రవర్తించినట్టే, తండ్రి దగ్గర కూడా ప్రవర్తిస్తూ ఉండేదని పెద్దలు అంటారు. ఎందుకంటే తండ్రి ప్రత్యక్ష దైవం అంటారు.
లోబడి కానీ లోబరచుకుని కాని స్వయంగా ఇష్టపడి ఉండడం వంటి బంధాలు గురించి చెప్పేటప్పుడు ఈ వశము పదం ప్రయోగిస్తారు. అంటే వశపడి కానీ వశం చేసుకున్నారు…
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
కొంచెం అర్ధం మరియు పర్యాయపదాలు
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్
అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము
వశము meaning in Telugu
ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు