వేదన అర్థం పర్యాయ పదాలు. వేదన చెందడం. వేదించడం. వేదించబడడం… అంటే ఎక్కువకాలం మనసు కలత చెందుతూ దిగులు పడడాన్ని వేదనగా చెబుతారు. ఒకరి చేత మరొకరు వేదనకు గురి అయినప్పుడు… ఆ వ్యక్తి వేదించబడ్డాడు అంటారు. ఆ వ్యక్తి వేదించారు అంటారు. తీవ్రవమై మానసిక బాధ వేదన అంటారు.
కోరిక తీరనప్పుడు కూడా మనసు తీవ్రమైన బాధను పొందినా, దానిని మనోవేదనగా చెబుతారు.
పర్యాయపదాలు
వ్యధ, దిగులు, క్షోభ, యాతన, వ్యాకులత, ఆర్తి
తెలుగులో వ్యాసాలు
అవతారం అర్థం ఏమిటి తెలుగులో
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్
అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము