వ్యాపారి పర్యాయ పదాలు వ్యాపారి మీనింగ్ ఇన్ తెలుగు

వ్యాపారి పర్యాయ పదాలు వ్యాపారి మీనింగ్ ఇన్ తెలుగు. వ్యాపారం చేయువానిని వ్యాపారి అంటారు. వర్తకం చేయువానిని వర్తకుడు అంటారు. Vyapari meaning in Telugu.

తన దగ్గర ఉన్న ధనంతో ఒక ప్రదేశంలో వస్తువులను కొనుగోలు చేసి, మరొక ప్రదేశంలో అమ్మకం చేసి లాభనష్టాలను భరించే వ్యాపారాన్ని నిర్వహించే వ్యక్తిని వ్యాపారి అంటారు. ఒక ప్రదేశంలో దుకాణం ద్వారా అనేక వస్తువులను అమ్మకాలు జరపుతూ ఉంటారు. ఇలాంటి దుకాణదారులను వ్యాపారులు అంటారు.

వ్యాపారమును లాభమును చూసుకుని చేసే సేవ అని కూడా అంటారు.

Vyapari paryaya padalu వ్యాపారి పర్యాయ పదాలు: వర్తకుడు, వాణిజ్యవేత్త, వ్యాపరస్తుడు, వ్యాపారవేత్త తదితర పదాలు చెబుతారు.

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

వేతనం అంటే ఏమిటి తెలుగులో

అనువాదం అంటే ఏమిటి?

కేవలం అర్థం ఏమిటి?

విద్య పదం అర్ధం ఏమిటి?

వృధా అర్థం పర్యాయ పదాలు

వేదన అర్థం పర్యాయ పదాలు

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

కొంచెం అర్ధం మరియు పర్యాయపదాలు

నిరంతరం అర్ధం పర్యాయ పదాలు

కలహం అర్థం పర్యాయ పదాలు

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

కల్లోలం మీనింగ్ ఇన్ తెలుగు

అశక్తత meaning అంటే అర్ధం?

వ్యాపారి పర్యాయ పదాలు వ్యాపారి మీనింగ్ ఇన్ తెలుగు

తెలుగు వ్యతిరేక పదాలు

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

ప్రేరణ తెలుగు పదము అర్ధము

బాధ్యత అంటే ఏమిటి?

ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

పరిపాటి meaning in telugu

పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు

Telugu Vyasalu