అంకణము అంటే అర్ధం ఏమిటి? అంకణము అంటే స్క్వేర్ లో రెండు బుజముల మధ్య దూరం. ఒక చదరపు చోటు అంటే నాలుగు వైపులా ఉన్న చోటులో రెండు దూలముల మధ్య దూరం.
అంకనము అంటే చిహ్నము అంటారు. అంటే గుర్తు వేయుటను అంకనము అంటారు. అంకనము మరియు అంకణము రెండు పలకడానికి ఒకే విధంగా ఉన్నా అర్ధాలు వేరు వస్తాయి.
0 responses to “అంకణము అంటే అర్ధం ఏమిటి?”