కొన్ని అసందర్భ పదాలు + వ్యాక్యాలు ఎదో మాట్లాడాలని మాట్లాడేసి మాటలలో కొన్ని పదాలు అసందర్భంగానో లేదా అర్ధరహితంగానో ఉంటాయట… అటువంటి… కొని తెలుగు పదాలు…
అలా అలా
ఏదో ఒకటి
ఏమో ఏమో
వంటివి వంటివి
లాంటివి
అలాంటివి
ఇలాంటివి
మరి మరి
సరే సరే
బాగానే ఉంది (సందర్భం లేకుండా)
అబ్బో అబ్బో
అయ్యో అయ్యో
ఏమైనా గానీ
ఏదేమైనా
కాస్త కాస్త
అప్పుడప్పుడూ (అవసరం లేకుండా వాడితే)
ఇంకేం లేదు
అలాగే ఉంది
చూసుకుంటాం
తర్వాత చూస్తాం లాంటి పదాలతో క్రింది లాంటి వ్యాక్యాలు ఉంటేగాని….
అతను అలా అలా నడుచుకుంటూ వెళ్ళాడు.
ఆమె ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది.
నా మనసుకు ఏమో ఏమో అనిపిస్తుంది.
ఇటు వంటివి అటు వంటివి అనే మాటలు అతనికి నచ్చవు.
అలాంటివి ఆమెతో చెప్పకు, ఆమెకు కోపం ఎక్కువ.
ఇలాంటివి వింటే అతను చిరాకుపడతాడు.
అతను మిమ్మల్ని మరి మరి అడిగాను అని చెప్పమన్నాడు.
సరే సరే ఇక ఆ విషయం గురించి ఆలోచన చేయకు.
అతనితో ఆమె ప్రవర్తన బాగానే ఉంది.
అబ్బో అబ్బో అదో అద్బుతం.
అయ్యో అయ్యో అలా జరిగిందా!
ఏమైనా గానీ నేను ఆ పనిని పూర్తీ చేస్తాను.
ఏదేమైనా నేను ఈరోజు అతనిని కలుస్తాను.
అతను ఆమెను కాస్త కాస్త కనికరించు అంటూ బ్రతిమలాడుతూ ఉన్నాడు.
అప్పుడప్పుడూ అతను కూడా తడబడతాడు.
ఇంకేం లేదు అతని గురించి నాతొ చెప్పక్కర్లేదు.
అప్పటినుండి ఆమె అలాగే ఉంది.
ఏం జరిగినా మేము చూసుకుంటాం
ఆ విషయం తర్వాత చూస్తాం.
ఎటునుండి చదివినా ఒకే విధంగా ఉండే తెలుగు పదాలు తెలుగు వ్యతిరేక పదాలు అంబుజం అర్ధం + 10 పర్యాయ పదాలు + ఉదాహరణలు
