కథ: అంతులేని ఆలోచనలు అడ్డంకి అవుతాయి.
కథ: అంతులేని ఆలోచనలు అడ్డంకి అవుతాయి. అవి మనసులో మొదలైతే అవకాశాలు చేజరిపోతాయి. మనిషిలో ఆలోచన వివేకం పెంచాలి కానీ ఆటంకం సృష్టించకూడదు. ఒకానొక ఊరిలో రాజులు అనే ఒక తెలివైన మరియు ప్రతిభావంతుడు అయిన యువకుడు ఉండేవాడు. అయితే అతనిలో అంతులేని ఆలోచనలు అలల వలె వస్తూ ఉంటాయి. అందువలన అతను ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు, అతనిలో ఆలోచనలు ఈ విధంగా సాగుతాయి… “ఇది ఇలా అయితే? అది అలా అయితే?” అని ఆలోచనలు … Continue reading కథ: అంతులేని ఆలోచనలు అడ్డంకి అవుతాయి.
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed