By | January 28, 2022

దైనందిన జీవితంలో పరోక్షంగా నష్టం చేసే విషయాలు వార్తాపత్రికల ద్వారా తెలుసుకోవడం… గురించి ఈ వ్యాసం.

పత్రికల కధనాలు సామాజిక భవిష్యత్తును లేక సామాజిక చరిత్రను సృజిస్తూ ఉంటాయి. అవి రచయిత సామాజిక దృష్టి లేక మనోవిజ్ఙానం ఆధారంగా పత్రికలలో ప్రచురితం అవుతూ ఉంటాయి… విశ్లేషణాత్మక కధనాలు సామాజిక ప్రయోజనార్ధం ప్రచరురించడం లేదా వ్యాఖ్యానాల రూపంలో టివిలలో వస్తూ ఉంటాయి.

వార్తాపత్రికలు రోజూ సమాజంలో జరిగిన విషయాలను తెలియజేస్తూ, నిత్యం జరిగే విషయాల గురించి ఆన్ లైన్ వెబ్ సైట్ల ద్వారా మనకు రోజూ తెలియజేస్తూ ఉంటాయి. వీటితో పాటు వార్తా పత్రికలలో కధనాల వలన మనకు ఒక్కొక్క విషయం గురించి విపులంగా తెలుస్తుంటాయి.

ప్రత్యేక కధనాలు వార్తాపత్రికలలో వార వారం వస్తూ ఉంటాయి. ఆ కధనాలు ఎలా ఉంటాయి? అంటే… సమాజంలో మనపై పరోక్షంగానో, ప్రత్యక్షంగానో, దీర్ఘకాలికంగానో చూపించే ప్రభావం గురించి తెలియజేస్తూ ఉంటాయి.

కొన్ని కధనాలు మనకు ఏవిధంగా కొన్ని విషయాలు అలవాటుగా మారి మనల్ని పీడిస్తున్నాయో… వివరిస్తే, కొన్ని కధనాలు మనపై పరోక్షంగా ఏవిధంగా ప్రభావం చూపుతున్నాయో తెలియజేస్తాయి.

మనకు తాత్కలికంగా ప్రయోజనం చేకూరుస్తూ, దీర్ఘకాలికంగా తీవ్రనష్టాన్ని చూపే విషయాలు కూడా సమాజంలో ఉంటాయి… అటువంటి విషయాల గురించి వార్తాపత్రికలలో వచ్చే కధనాలు పూర్తిగా విశ్లేషిస్తూ ఉంటాయి… ఉదాహరణకు ఈ క్రింది కధనం చదవండి…

ఫరెవర్ కెమికల్స్ ఏవిధంగా నిత్యజీవితంలోకి వచ్చాయి… ఏవిధంగా ఉపయోగపడుతున్నాయి… ఇంకా ఏవిధంగా హానికరమో తెలియజేస్తూ వచ్చిన కధనం.. గురించి చదవడానికి క్రింది అక్షరాలను తాకండి…

మురిపిస్తూనే…. మంచేస్తున్నాయి… అంటూ ఈనాడులో వచ్చిన కధనం…

వార్తా పత్రికలు కానీ వార పత్రికలు కానీ పక్ష పత్రికలు కానీ మాస పత్రికలు

వార్తా పత్రికలు కానీ వార పత్రికలు కానీ పక్ష పత్రికలు కానీ మాస పత్రికలు కానీ దీర్ఘకాలిక ప్రభావిత అంశాలను సృజిస్తూ ఆర్టికల్స్ అందిస్తూ ఉంటాయి. అవి సమాజ పరంగా మనపై దీర్ఘకాలంలో ప్రభావం చూపే విషయాలే అయి ఉంటాయి.

అలాగే వ్యక్తిగత శ్రద్ద లేదా జీవన పరమార్ధం గురించి కూడా కొన్ని ఆర్టికల్స్ మనకు వార్తా పత్రికల లేక ఇతర పక్ష, వార, మాస పత్రికల ద్వారా లభిస్తాయి… అవి దీర్ఘకాలంలో వ్యక్తి మనసుపై ఎలా ప్రభావం చూపుతాయో తెలియజేసేవిధంగా విశ్లేషించబడవచ్చును.

ఇలా వార్తాపత్రికల ద్వారా లేక వారపత్రికలు, పక్షపత్రికలు, మాసపత్రికలు ద్వారా అందించబడే ఆర్టికల్స్ పరోక్షంగా సమాజానికి కానీ వ్యక్తికి కానీ జరగబోయే నష్టాన్ని, అందుకు కారణం అవుతున్న మూలాల్ని సృజిస్తూ ఉండవచ్చును… ఇలాంటి కధనాలు సామాజిక స్పృహను పెంచుతాయని అంటారు.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు