Telugu Bhāṣā Saurabhālu

గూగుల్ యాడ్ సెన్స్ బదులుగా యాడ్ నెట్ వర్క్

గూగుల్ యాడ్ సెన్స్ బదులుగా యాడ్ నెట్ వర్క్. తక్కువ ట్రాఫిక్ ఉండే వెబ్ సైట్లకు యాడ్ సెన్స్ కు బదులుగా మరొక యాడ్ నెట్ వర్క్స్ వ్యవస్థలు ఉన్నాయా? వర్డ్ ప్రెస్ సైట్ కోసం యాడ్స్ అందించే అందించే వెబ్ సైట్స్ లిస్ట్. ఎక్కువమంది గూగుల్ యాడ్ సెన్స్ అమోదం లభించడానికి సమయం ఎక్కువ మరియు నిబంధనలు ఎక్కువ. కాబట్టి కొందరు దానికి బదులుగా మరొక యాడ్ నెట్ వర్కులు ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటి వాటిలో కొన్ని యాడ్ నెట్ వర్క్స్ గురించి.

మీ యొక్క వెబ్ సైటు వర్డ్ ప్రెస్ ఆధారంగా నిర్మించిబడితే, మీ వర్డ్ ప్రెస్ సైటు నుండి డబ్బులు సంపాదించడానికి సులభ మార్గములలో గూగుల్ యాడ్ సెన్స్ కూడా ఒక్కటి. అయితే దాని అమోదం లభించాలంటే మీ సైటులో గూగుల్ యాడ్ సెన్స్ పాలసీకి అనుగుణంగా మార్పులు ఉండాలి. అలా కాకుండా ఇతర మార్గములలో కూడా ఇతర వెబ్ సైట్ల నుండి మీ వర్డ్ ప్రెస్ బ్లాగు మోనిటైజ్ చేయవచ్చును.

గూగుల్ యాడ్ సెన్స్ బదులుగా ఇతర యాడ్ నెట్ వర్క్స్

బ్లాగు మోనిటైజ్ చేసే యాడ్ నెట్ వర్కులలో గూగుల్ యాడ్ సెన్స్ అగ్రగామిగా ఉంది. అయితే దానిని నుండి అమోదం లభించడంలో ఆలస్యం అవుతుండడంతో దానిక బదులుగా ఆన్ లైన్ లో అందుబాటులో ఉండే ఇతర యాడ్ నెట్ వర్కుల ఆధారంగా కూడా బ్లాగు ద్వారా డబ్బులు సంపాదించవచ్చును. అలాంటివాటిలో కొన్న యాడ నెట్ వర్క్స్.

PropellerAds
AdThrive
MediaVine
Media.net
Setupad
Amazon Display ads
Sovrn Commerce
Skimlinks

ఏడెనిమిది వెబ్ సైట్లు యొక్క అడ్రసులు పైన తెలియజేయబడ్డాయి. ఆయా వెబ్ సైట్ల లింకులు ఈ క్రింది కనబడబోయే ఫోటోలకు లింక్ చేయబడ్డాయి. సదరు వెబ్ సైట్ల పోటోలపై మీరు క్లిక్ చేయగానే, ఆయా వెబ్ సైట్లను సందర్శించగలరు.

పైన తెలియజేయబడిన వెబ్ సైట్ల నుండి ఖాతా ఓపెన్ చేసి, దాని నుండి మీ వెబ్ సైటుకు అమోదం లభిస్తే, మీ వెబ్ సైట్ ట్రాపిక్ మరియు కంటెంటుని బట్టి ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది.

గూగుల్ యాడ్ సెన్స్ ఖాతా కాకుండా ఇతర వెబ్ సైట్ల నుండి కూడా మీ యొక్క బ్లాగుని మోనిటైజ్ చేయవచ్చును. అందుకు ఆయా వెబ్ సైట్లలో మీ వివరాలతో రిజిష్టర్ కావాలి. ఇంకా మీయొక్క ఖాతాను సదరు వెబ్ సైట్ల సంస్థలు అమోదిస్తే, మీరు మీ బ్లాగుని సదరు సంస్థ యాడ్స్ ద్వారా మోనిటైజ్ చేయవచ్చును. మీ వెబ్ సైటు ట్రాపక్ మరియు కంటెంటుతో బాటు డైలీ విజిటర్స్ ను బట్టి డబ్బులు సంపాదించే అవకాశాలు ఉంటాయి.

PropellerAds యాడ్ నెట్ వర్క్

AdThrive

గూగుల్ యాడ్ సెన్స్ బదులుగా యాడ్ నెట్ వర్క్

MediaVine

గూగుల్ యాడ్ సెన్స్ బదులుగా యాడ్ నెట్ వర్క్

Media.net

గూగుల్ యాడ్ సెన్స్ బదులుగా యాడ్ నెట్ వర్క్

Setupad

గూగుల్ యాడ్ సెన్స్ బదులుగా యాడ్ నెట్ వర్క్

Amazon Display ads

గూగుల్ యాడ్ సెన్స్ బదులుగా యాడ్ నెట్ వర్క్

Sovrn Commerce

గూగుల్ యాడ్ సెన్స్ బదులుగా యాడ్ నెట్ వర్క్

Skimlinks

గూగుల్ యాడ్ సెన్స్ బదులుగా యాడ్ నెట్ వర్క్

బ్లాగు మోనిటైజేషన్ గూగుల్ యాడ్సెన్స్ బదులుగా…

బ్లాగు ద్వారా డబ్బులు సంపాదన అవకాశాలు ఎప్పుడూ మెరుగ్గానే ఉంటాయి. కాకపోతే కంటెంటు పరంగా పోటీ ఉంటుంది. ఎవరైతే ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ అందిస్తూ ఉంటారో… వారి వారి బ్లాగులు గూగుల్ సెర్చ్ లో ప్రభావం చూపగలవు. మీబ్లాగు పోస్టులలో ఉండే విషయాలకు సంబంధించిన శీర్షికలలో ఏదైనా గూగుల్ లో సెర్చ్ చేయగానే మీ వెబ్ సైట్ మొదటి పేజిలో కనబడితే, మీ వెబ్ సైట్ మంచి ట్రాఫిక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ బ్లాగులలో పెట్టే కంటెంటు మీరు స్వంతగా వ్రాసినది అయి ఉండాలి.

ఇంకా ప్రతి పోస్టు యొక్క టైటిల్ మీ బ్లాగు పోస్ట్ టైటిల్ కు సంబంధించి ఉండాలి. మీ బ్లాగు పోస్టు టైటిల్ మీ యొక్క టాగ్స్ లో ఉండాలి. మీ బ్లాగ్ పోస్ట్ టైటిల్ ఆల్ట్ ట్యాగ్ లలో ఉండాలి. ఇలా ప్రతి పోస్టుకు ఎస్ఇఓ బాగా చేయగలిగితే, మీ బ్లాగుకు బాగా ట్రాఫిక్ పెరిగే అవకాశాలు ఉంటాయి.

బ్లాగు మోనిటైజేషన్ గూగుల్ యాడ్ సెన్స్ బదులుగా… పైన చెప్పబడిన వెబ్ సైట్లే కాకుండా ఇంకా ఇతర వెబ్ సైటులు కూడా ఆన్ లైన్లో అందుబాటులో ఉంటాయి.

మోనిటైజేషన్ యాడ్స్ మాత్రమే కాకుండా అఫిలియేట్ లింకులు కూడా మీ బ్లాగులో ప్రచారం చేస్తూ నెల నెలా డబ్బులు సంపాదించవచ్చును.

మరి కొన్ని తెలుగురీడ్స్ పోస్టులు

బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం

ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా

తెలుగురీడ్స్

10th క్లాస్ రిజల్ట్స్ ఏపి2022

బాగా ఒత్తిడితో ఉన్నప్పుడు ఎవరితో

యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబర్లను పెంచుకోండి!

ఇమెయిల్ మార్కెటింగ్ టూల్స్ 2022

తెలుగులో వర్డ్ ప్రెస్ బ్లాగింగ్ గురించి

0 responses to “గూగుల్ యాడ్ సెన్స్ బదులుగా యాడ్ నెట్ వర్క్”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Go to top