అయోధ్య రామమందిరం మనకు ఎంత దూరం?

అయోధ్య రామమందిరం మనకు ఎంత దూరం? రామమందిరం చేరుకోవడానికి మనకు గల రోడ్ రైల్ మార్గాలు ఏమిటి? మనకు ఎంత సమయం ప్రయాణం ఉంటుంది? ఈ ప్రశ్నలకు….

గోరక్ పూర్ లేదా లక్నో 140 కి.మీ. ప్రయాణిస్తే అయోధ్య చేరుకుంటారు. ఇందుకు సమయం సుమారు నాలుగు గంటలు ఉండవచ్చును.

అయోధ్యకు రైలు సదుపయాలు దేశంలో అనేక చోట్ల నుండి గలవు. అయితే తెలుగు రాష్ట్రాలవారు మాత్రం రైలు ద్వారా గోరక్ పూర్ లేద లక్నోకు చేరుకోవచ్చును. సికింద్రాబాద్ నుండి అయోధ్యకు డైరెక్టు ట్రైన్ లేదు… ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ నుండి గోరక్ పూర్ ట్రైన్ ఉంటుంది. ఈ ప్రయాణం సమయం 30 గంటలు.

బస్సు ద్వారా ప్రయాణం చేయాలంటే, 1305 కి.మీ. దూరంగా ప్రయాణం చేయడానికి 42 గంటలు పాటు బస్సులో కూర్చోవలసి ఉంటుంది. అందుకు సుమారు 6000/- వేల రూపాయిలు టిక్కెట్ రుసుము ఉంటుంది.

ప్రశాంత్ వర్మ ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ నీల్ వాటే నేమ్స్ గురుజీ!

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

అయోధ్య రామమందిరం మనకు ఎంత దూరం?

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు

యాపిల్ ఐఫోన్ 15 తెలుగులో

భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్

మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం

ఇదే ఆటతీరుతో ఉంటే భారత్ కే ప్రపంచకప్….