ఇదే ఆటతీరుతో ఉంటే భారత్ కే ప్రపంచకప్....

ఇదే ఆటతీరుతో ఉంటే భారత్ కే ప్రపంచకప్….

ఇదే ఆటతీరుతో ఉంటే భారత్ కే ప్రపంచకప్…. ఓపెనర్లు డేంజర్ అంటే, ఓపెనర్ల కన్నా యమడేంజర్ 1స్ట్ డౌన్, 1స్ట్ డౌన్, యమ డేంజర్ అంటే, అతనితో పోటీపడి ఆడే నెక్ట్స్ పార్టనర్, ఆ తర్వాత వచ్చే బాట్స్ మన్ తోడవుతూ చెలరేగి ఆడే ఆటగాడు… ఇలా ఇప్పుడు భారత్ బ్యాటింగ్ లైనప్ దుర్భేధ్యంగా సాగుతుంది. దెబ్బతో అపజయం లేని జట్టుగా వరల్డ్ కప్2023 లో సెమీస్ కు చేరిన భారతజట్టు.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

ప్రపంచకప్2023లో రన్ రేట్ ఆధారంగా, పాయింట్ల పట్టికల ఇతర జట్ల జయాపజయాలతో సంభంధం లేకుండా, భారత్ మాత్రం ప్రతి మ్యాచ్ లోనూ విజయం సాధించి వరల్డ్ కప్ 2023 సెమీస్ కు చేరింది. అందుకు ప్రధాన కారణం భారత బ్యాటింగ్ లైనప్, బౌలింగ్ త్రయం, రోహిత్ కెప్టెన్సీ….

ఇప్పుడు 2023లో జరుగుతున్న ప్రపంచ కప్ పోటీలో భారత్ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తుంది. సహజంగా భారత్ లో భారత్ బౌలింగ్ స్పిన్ బౌలింగ్ పై అంచనాలు పెట్టుకుంటారు. కానీ ఈసారి భారత్ పేస్ త్రయం విజృంభణ చూస్తుంటే, ఒకవేళ సెమీస్ లో భారత్ బ్యాటింగ్ తక్కువ స్కోరుకే పరిమితం అయినా, ఆ తక్కువ స్కోర్ ను కూడా కాపాడగలరనే నమ్మకం పెరుగుతుంది.

WorldCup2023SemisIndiaVsNewzealand

ప్రపంచకప్ 2023 భారత జట్టులో ముఖ్యంగా టాప్ ఆర్డర్ లో ఓపెనర్స్ – రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, తర్వాత కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కెల్ రాహుల్ చక్కగా రాణిస్తుంటే, తర్వాత వచ్చే బ్యాట్స్ మన్స్ సూర్యకుమార్, జడేజా సందర్భానుసారంగా తమ ప్రతిభను ప్రదర్శించగల ప్రతిభావంతులే

ఇక బౌలింగ్ మహ్మద్ షమీ, బుమ్రా, సిరాజ్ బౌలింగ్ చేస్తుంటే, ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్ళు స్కోర్ చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది.

ఒక్కోసారి అదృష్టం కలిసి వచ్చి, సెమీస్ చేరే జట్టు ఉంటే ఉండవచ్చును కానీ శ్రమించి, ప్రతి మ్యాచ్ లోనూ విజయం సాధించడానికి అవసరమైన బ్యాటింగ్, బౌలింగ్, కెప్టెన్సీ అందుబాటులో ఉండడం, అందుకు తగ్గట్టుగా వారు రాణించడం భారత క్రికెట్ జట్టుకు శుభ సూచకం… ఈ సారి కప్ మనదే ననే భావన ప్రతి భారతీయుడిలో బలంగా నాటుకుపోయింది.

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

రైతుల కష్టాలు గురించి 10 lines

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

తెలుగు వ్యాసం పండుగలు ప్రాముఖ్యత అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ఇంటర్నెట్ ఉపయోగాలు నేడు నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

సమాజం కోసం రాజకీయ నాయకుల నైతికత

చరిత్ర అనగానేమి? క్లుప్తంగా వివరించండి!

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు

యాపిల్ ఐఫోన్ 15 తెలుగులో

భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్

మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం