రాముడు శ్రీరాముడు మన శ్రీరాముడు రాముడు సీతారాముడు మన సీతారాముడు దశరధుడి పెద్ద కుమారుడు లక్ష్మణ, భరత, శతృఘ్నులకు అన్నగారు, ఆంజనేయుడి ఆరాధ్యదైవం మన సీతారాముడు.
దశరధ రాముడు, జానకి రాముడు అంటూ పాటలు పాడినా, కధలు చెప్పుకున్నా, రాముణి గుణాలు గురించి విన్నా అది మనసుకు బలం అవుతుంది. ఎందుకంటే రాముడు అంటే ధర్మం. రాముడు అంటే రాశిభూతమైన ధర్మము. ధర్మము పూర్తిగా జీర్ణమైన సీతారాముడు, ఆదర్శప్రాయుడు.
జయ జయ రామ జానకి రామ, దశరధ రామ…. రామ నామము తారకమంత్రము. భక్తి శ్రద్ధలతో మూడు మార్లు రామనామం జపిస్తే, వేయి విష్ణునామములు జపించినట్టుగా చెబుతారు. అంతటి శక్తివంతమైన రామ నామము… సీతారాముల గురించి తెలిపే రామాయణం మనకు గల అదృష్టం.
రాముడు శ్రీరాముడు మన శ్రీరాముడు
ఓటర్లను ప్రభావితం చేసే అంశం ఏమిటి?
ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ పాత్ర
సామాజిక విశ్లేషకుడు అంటే ఎవరు?
ఓటరు బాధ్యత ఏమిటి? వివరించండి.
ప్రణాళిక అంటే అర్ధం ఏమిటి? meaning in english
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
పురోగతి meaning in telugu
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్
అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము
రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు
డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్
మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం
ఇదే ఆటతీరుతో ఉంటే భారత్ కే ప్రపంచకప్….
ప్రశాంత్ వర్మ ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ నీల్ వాటే నేమ్స్ గురుజీ!