సామాజిక విశ్లేషకుడు అంటే ఎవరు? సమాజంలో జరుగుతున్న విశేషాలను, సమాజంలో జరుగుతున్న పరిణామాలను, సమాజంలోని అధికార, ప్రతిపక్ష నేతల నిర్ణయాలను, సమాజంలో వస్తున్న మీడియా వార్తలను నిశితంగా పరిశీలిస్తూ, సామాజిక శ్రేయస్సు కోసం ఆలోచన చేస్తూ, తమ అభిప్రాయాలను సమాజంలోని ప్రజలకు తెలియజేయడానికి ఉత్సాహం చూపించే వారిని సామాజిక విశ్లేషకుడు అంటారు.
వీరు ఎక్కువగా మీడియాలో వస్తున్న సమాచారాన్ని పరిశీలించి, తమ అభిప్రాయలను తెలియజేస్తూ ఉంటారు. వీరు ఏ పార్టీని సమర్ధించడం ఉండదు. వీరు ప్రజల కోసం తీసుకున్న మంచి నిర్ణయాలను సమర్ధిస్తూ ఉంటారు. అలాంటి సామాజిక విశ్లేషకుల అభిప్రాయాలు, సమాజంలో అక్షరాస్యులపై ప్రభావం చూపగలవని అంటారు.
ఇంకా వీరు రాజకీయ పరిస్థితులను, రాజకీయ పార్టీల తీరుని కూడా విళ్లేషిస్తూ ఉంటారు.
ఓటరు బాధ్యత ఏమిటి? వివరించండి.
ప్రణాళిక అంటే అర్ధం ఏమిటి? meaning in english
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
సామాజిక విశ్లేషకుడు అంటే ఎవరు?
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్
అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము
రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు
డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్
మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం
ఇదే ఆటతీరుతో ఉంటే భారత్ కే ప్రపంచకప్….
ప్రశాంత్ వర్మ ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ నీల్ వాటే నేమ్స్ గురుజీ!