సామాజిక విశ్లేషకుల మాటలు సమాజంపై, ప్రభావం చూపితే, వారు మాటలు వ్యక్తి మెప్పు కోసం కాకుండా, సామాజిక శ్రేయస్సు కోసం మాట్లాడాలని అంటారు. జనం మెచ్చిన నాయకుడి మాట జనం మదిలోకి బలంగా వెళుతుంది. కావునా జనం మెచ్చిన నాయకులు లేదా సామాజిక విశ్లేషకుల మాటలపై ప్రజలకు గురి ఉంటుంది. అందుకే జనం మెచ్చిన నాయకుడి ఆలోచన ప్రధానంగా సామాజిక శ్రేయస్సుపై దృష్టి ఉంటే, సామాజిక విశ్లేషకుల ఆలోచన ప్రస్తుత విధానాలు భవిష్యత్తులో సమాజంపై ఎటువంటి ప్రభావం చూపగలదో మాటలలో చెప్పేవిధంగా ఉంటాయని అంటారు.
రాజకీయ ప్రముఖులు కూడా సామాజిక అంశాలను విశ్లేషించే నిపుణుల మాటలు పరిశీలనలోకి తీసుకుంటూ ఉంటారని అంటారు. కావునా సామాజిక అంశాలను విశ్లేషించే వారి మాటలు ఖచ్చితంగా సామాజిక ప్రాంతీయ ప్రయోజనాలకు పెద్దపీఠ వేస్తూ ఉండాలని పెద్దలు అంటారు.
విశ్లేషకులనే మేధావులుగా సమాజం కీర్తిస్తూ ఉంటుంది. సమాజంలో చాలామంది వారిని అనుసరిస్తూ ఉంటారు. కుటుంబంలో తండ్రిని పిల్లలు అనుసరిస్తున్నట్టుగా, సమాజంలో మేధావులను కొందరు అనుసరించే అవకాశం ఉంటుందని అంటారు.
కాబట్టి విశ్లేషకుల మాటలు పక్షపాత ధోరణిలో ఉండకుండా, మంచి చెడులను విశ్లేషిస్తూ ఉండాలని అంటారు. వ్యక్తి ఆరాధన అభిమానంతో కొందరు చేస్తూ ఉంటారు. కానీ విశ్లేషకులు వ్యక్తి ఆరాధన కాకుండా సామాజిక ప్రయోజనాలు ఆశిస్తూ ఉంటారు. సామాజిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వారు మాట్లాడుతూ, సమాజంలో ప్రజలపై ప్రభావం చూపగలుగుతారు.
ఇంకా సామాజిక విశ్లేషకులు చరిత్రలో సమాచారం సేకరించి తెలుసుకుంటారు కానీ వర్తమానంలో మాత్రం స్వయంగా తెలుసుకుని మాట్లాడతారని ఎందుకంటే వాస్తవికత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలనే భావన వారిలో బలంగా ఉంటుందని అంటారు.
సామాజిక విశ్లేషకుల మాటలు సమాజంపై
ఓటర్లను ప్రభావితం చేసే అంశం ఏమిటి?
ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ పాత్ర
సామాజిక విశ్లేషకుడు అంటే ఎవరు?
ఓటరు బాధ్యత ఏమిటి? వివరించండి.
ప్రణాళిక అంటే అర్ధం ఏమిటి? meaning in english
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
పురోగతి meaning in telugu
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్
అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము
రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు
డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్
మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం
ఇదే ఆటతీరుతో ఉంటే భారత్ కే ప్రపంచకప్….
ప్రశాంత్ వర్మ ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ నీల్ వాటే నేమ్స్ గురుజీ!