అవతారం అర్థం ఏమిటి తెలుగులో అవతారం అంటే భగవంతుడు మానవ రూపంతో జన్మించుట. కర్మఫలం కొద్దీ జీవులు భూమిపై జన్మిస్తారు. కానీ భగవంతుడు కేవలం ధర్మరక్షణకు, శిష్ఠుల రక్షణకు భూమిమీదకు రావడాన్ని అవతారంగా చెబుతారు. వీరినే కారణ జన్ములుగా కూడా చెబుతారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, ఆదిశంకరాచార్యులు, రమణ మహర్షి తదితరులను అవతారులుగా చెబుతారు.
దేవతలు దివి నుండి భువికి మరొక రూపంలో వచ్చుటకు తమ రూపాన్ని మార్చుకునుట.
తెలుగులో వ్యాసాలు
అవతారం అర్థం ఏమిటి తెలుగులో
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్
అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము