హుందాతనం hundaatanam meaning in telugu. తెలుగులో హుందాగా(hundaaga) ప్రవర్తించడాన్ని హుందాతనం అంటారు. అంటే ఆంగ్లంలో డిగ్నిటి అంటారు.
ఆత్మగౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా ప్రవర్తించడాన్ని తెలుగులో హుందాతనం ప్రదర్శించారని అంటారు. అలాగే కొన్నిమార్లు ఒక అధికారికి ఎదురైన విపత్కర పరిస్థితులలో తన పదవి స్థాయి తగ్గకుండా తన ఉద్రేకాన్ని నియంత్రించుకుని ప్రవర్తించడాన్ని కూడా హుందా(hundaaga)గా ప్రవర్తించారు అంటారు.
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
హుందాతనం hundaatanam meaning in telugu
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్
అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము
రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు
డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
0 responses to “హుందాతనం hundaatanam meaning in telugu”