Telugu Bhāṣā Saurabhālu

అడుగు అర్ధం ఏమిటి?

అడుగు అర్ధం ఏమిటి? అడుగు అంటే ఇంగ్లీషులో Ask అంటారు. అలాగే కొలతలలో కూడా అడుగు పదం ఉంటుంది. ఇంగ్లీషులో అడుగు feet అంటారు.

ఏదైనా వస్తువు కావాల్సివనప్పుడు, అది ఉన్నవారి వద్దకు పోయి, ఆ వస్తువుని ‘అడుగు’ అని చెబుతారు. అలాగే ఏదైనా మాట సాయం అవసరమైనా, పలుకుబడి ఉన్న వ్యక్తి వద్దకు వెళ్ళి అడగమని చెబుతారు. మాటలలో అవసరాన్ని తెలియజేస్తూ, అవసరం తీర్చమని చెప్పడానికి అడుగు పదం ఉపయోగిస్తారు.

ఇక కొలతలలో అడుగు అంటే ఒక ఫీట్… 12 అంగుళాల పరిమితి కొలతను అడుగు అంటారు.

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

అడుగు అర్ధం ఏమిటి?

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు

యాపిల్ ఐఫోన్ 15 తెలుగులో

భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్

మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం

0 responses to “అడుగు అర్ధం ఏమిటి?”

Go to top