Telugu Bhāṣā Saurabhālu

ఓర్పు గలవాడు పర్యాయపదాలు ఓర్పు అర్ధం?

ఓర్పు గలవాడు పర్యాయపదాలు ఓర్పు అంటే కష్టములను ఓర్చుకోవడం అంటారు. అన్నింటినీ ఓర్చుకుని ఎదురుచూడడాన్ని ఓర్పు అంటారు.

కష్టములు ఎదుర్కొంటున్నప్పుడు, భవిష్యత్తుపై భరోసాతో కష్టములను తట్టుకుంటూ వేచి ఉండే ధోరణిని పాటించేవాడిని ఓర్పు గలవాడు అంటారు. కోపమొచ్చినప్పుడు మంచి చెడులు ఆలోచన చేస్తూ, కోపముని నియంత్రించుకోగల గుణం గలవాడిని కూడా ఓర్పు గలవాడు అంటారు.

ఓర్పు గలవాడు పర్యాయపదాలు : శాంతి, సహనశీలత

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

ఓర్పు గలవాడు పర్యాయపదాలు

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు

యాపిల్ ఐఫోన్ 15 తెలుగులో

భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్

మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం

0 responses to “ఓర్పు గలవాడు పర్యాయపదాలు ఓర్పు అర్ధం?”

Go to top