భ్రాంతి పర్యాయ పదాలు తెలుగులో అర్ధం Branthi paryaya padam. లేని విషయమును ఉన్నట్టుగా ఊహించుకుని జీవించడాన్ని భ్రాంతిలో ఉండడం అంటారు.
లేదా జరగని విషయము, జరుగుతుందని ఊహించుకుని జీవించడాన్ని కూడా భ్రాంతిలో బ్రతకడం అంటారు.
భ్రాంతి పదానికి పర్యాయ పదాలు: భ్రమ, అపోహ, మిధ్య….
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
Branthi paryaya padam
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్
అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము
రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు
డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
0 responses to “Branthi paryaya padam”