ఈరోజు పది పర్యాయపదాలు తెలుసుకుందాం… మన తెలుగు భాషలో తెలుగు పదాలు వాటికీ బదులు చెప్పే మరికొన్ని తెలుగు వాడుక భాషా పదాలు….

కొన్ని పర్యాయ పదాలు

ఆనందం – సంతోషం, హర్షం

నిద్ర – శయనం, విశ్రాంతి, కునుకు

కాంతి – వెలుగు, ప్రకాశం, వెలుతురు, ప్రభ, తేజ, భాసము, తళుకు

కోపం – క్రోధం, ఆగ్రహం, ఆవేశం, అక్కసు, రోషం

దుఃఖం – విచారం, వేదన, క్లేశం, శోకం, బాధ, ఆవేదన, చింత, గోడు

ప్రేమ – అనురాగం, మమకారం, ఆప్యాయత, మమకారం, భక్తి

ఆశ్చర్యం – విస్మయం, అద్బుత భావన, అచ్చెరువు, అబ్బురపడుట

ధైర్యం – సాహసం, పరాక్రమం, స్థైర్యం, తెగువ, శౌర్యం, వీరత్వం,

బ్రహ్మ – ప్రజాపతి, చతుర్ముఖుడు, విధాత, విరించి, కమలాసునుడు, హిరణ్యగర్భుడు,

జ్ఞానం – విజ్ఞానం, బుద్ధి, తెలివి, వివేకం, పరిజ్ఞానం, ఎరుక, స్పృహ

యుద్ధం ఫలితాలు : ప్రపంచంపై ప్రభావం

ఎటునుండి చదివినా ఒకే విధంగా ఉండే తెలుగు పదాలు తెలుగు వ్యతిరేక పదాలు అంబుజం అర్ధం + 10 పర్యాయ పదాలు + ఉదాహరణలు

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

తెలుగురీడ్స్ హోం పేజి వెళ్ళండి

కథ: “నిజాయితీ నమ్మకం విలువ వెలకట్టలేనిది”

కొన్ని అసందర్భ పదాలు + వ్యాక్యాలు

చిన్న కథ: ఓర్పు విలువ

కథ: అంతులేని ఆలోచనలు అడ్డంకి అవుతాయి.

Leave a Reply