ఈ రోజులలో స్మార్ట్ ఫోన్, టాబ్స్ వచ్చాకా, పిజికల్ గేమ్స్ తగ్గి, డిజిటల్ గేమ్స్ కు బాగా అలవాటు పడుతున్నారు. ఇది ఏ మాత్రం శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిది కాదు.
మనకు ఆటలంటే ఇష్టం లేకపోయినా, పిజికల్ ఆటలు ప్రతివారు రోజూ కొంత సమయం ఆటలు ఆడాలి. అప్పుడే శరీరం ధృడంగా మారుతుంది. మనసు కూడా ఉల్లాసంగా ఉంటుంది. ముఖ్యంగా సెట్టిల్, క్రికెట్, కబడ్డీ వంటి ఆటలు ఆడడం చేయాలి…
ఆటలు ఆడడం వలన మనసులో పాజిటివ్ దృక్పధం వస్తుంది. స్పోర్టివ్ థింకింగ్ ఉంటుంది. కాబట్టి రోజు శరీరం అలసే విధంగా ఆటలు ఆడాలి.
ఇంకా రోజు వ్యాయామం, వాకింగ్, సైక్లింగ్ వంటి ఆటలు శారీరక ఆరోగ్యానికి మంచివి. కానీ మధ్యాహ్నపు వేడి సమయాల్లో మాత్రం బయటకు వెళ్లకూడదు.
పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి
ఒక చిన్న కధ: పరిక్షల ఫలితం అంటే కేవలం మార్కులే కాదు.
యుద్ధం ఫలితాలు : ప్రపంచంపై ప్రభావం
ఎటునుండి చదివినా ఒకే విధంగా ఉండే తెలుగు పదాలు తెలుగు వ్యతిరేక పదాలు అంబుజం అర్ధం + 10 పర్యాయ పదాలు + ఉదాహరణలు
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?
తెలుగురీడ్స్ హోం పేజి వెళ్ళండి
కథ: “నిజాయితీ నమ్మకం విలువ వెలకట్టలేనిది”
