నీరు – తోయం, అంబువు, ఉదకం, జలం, నీళ్ళు

అగ్ని – వహ్ని, అనలము, పావకుడు, సప్తజిహ్వుడు

భూమి – ధరణి, నేల, వసుంధర, పృథ్వి, ధరణి, ఇల, అవని, నేల, పుడమి

ఆకాశం – గగనం, వ్యోమం, నింగి, అంబరం, మిన్ను, తారపదం  

రాజు – నరపతి, భూపతి, ప్రభువు, అధిపతి, భూపాలుడు, నృపతి, భూనాధుడు

గురువు – ఆచార్యుడు, ఉపాధ్యాయుడు, భోధకుడు, గురుడు, ఒజ్జ

విద్యార్థి – శిష్యుడు, విద్యాభ్యాసి, అభ్యాసకుడు

మిత్రుడు – సఖుడు, స్నేహితుడు, సోపతి, సహచరుడు, చెలికాడు, నేస్తం

శత్రువు – విరోధి, ద్వేషి, పగవాడు, అమిత్రుడు, వైరి

ఇల్లు – గృహం, నివాసం, సదనం, నిలయం, నివాసము, భవనం, ఆయతనము, మేడ

శివుడు ఎందుకు భోళాశంకర్? అసలు అర్థం ఏమిటి?

ఒక చిన్న నిర్ణయం… జీవితాన్ని మార్చింది

వర్షాలు – వేసవి మధ్య ఆకస్మిక మార్పులు

బయట ఆటలు ఆడండి

పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి

కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి

బంధనం అర్ధం : పర్యాయ పదాలు

ఒక చిన్న కధ: పరిక్షల ఫలితం అంటే కేవలం మార్కులే కాదు.

అందలం అర్ధం : పర్యయ పదాలు

ఈరోజు పది పర్యాయపదాలు

యుద్ధం ఫలితాలు : ప్రపంచంపై ప్రభావం

ఎటునుండి చదివినా ఒకే విధంగా ఉండే తెలుగు పదాలు తెలుగు వ్యతిరేక పదాలు అంబుజం అర్ధం + 10 పర్యాయ పదాలు + ఉదాహరణలు

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

తెలుగురీడ్స్ హోం పేజి వెళ్ళండి

కథ: “నిజాయితీ నమ్మకం విలువ వెలకట్టలేనిది”

కొన్ని అసందర్భ పదాలు + వ్యాక్యాలు

చిన్న కథ: ఓర్పు విలువ

కథ: అంతులేని ఆలోచనలు అడ్డంకి అవుతాయి.

Leave a Reply