Category: itihasa purana gadhalu

  • రామాయణంలోని రావాణాసురుడు నుండి ఏమి గ్రహించకూడదు

    రామాయణంలోని రావాణాసురుడు నుండి ఏమి గ్రహించకూడదు. అంటే ఎవరైనా, ఎప్పుడైనా రావాణాసురుడు మాదిరిగా ప్రవర్తించడం వలన జీవితంలో ఉన్నత స్థానం నుండి దిగువ స్థానానికి పతనం కావడం ఖాయమని అంటారు. పరస్త్రీని కాంక్షించడం, పరస్త్రీని చెరపట్టడం వ్యక్తి జీవిత పతనానికి నాంది అవుతుందని రావాణాసురుడి జీవితం తెలియజేస్తుంది. ఎందుకంటే రావణుడు త్రిమూర్తులలో ఒక్కరైన పరమశివునికి భక్తుడు. పరమశివుడు ఇవ్వనిదంటూ ఏమి ఉండదు. అయినను పరమశివుడిని ఒక్కసారి దర్శిస్తే చాలు, జన్మదన్యమని భావించే మునులు, మహర్షులు ఉంటారు. కానీ…

  • మహాభారతంలో భీష్ముడు in telugu తెలుగులో భీష్మాచార్యుడు

    మహాభారతంలో భీష్ముడు in telugu తెలుగులో భీష్మాచార్యుడు

    మహాభారతంలో భీష్ముడు in telugu తెలుగులో భీష్మాచార్యుడు గురించి…. ఎందరో మహానుభావులు మహాభారతంలో ఉంటారు. కానీ భీష్ముడు చాలా ప్రత్యేకమైన కారణ జన్ముడుగా పురాణ ప్రవచన కర్తలు చెబుతారు. భీష్ముడు అంటే ప్రతిజ్ఙను పాటించినవాడు. తాను చేసిన ప్రతిజ్ఙను జీవిత పర్యంతమూ ఆచరించిన మహానుభావుడు. దేవవ్రతుడు భీష్మునికి అతని తండ్రి పెట్టిన పేరు. కానీ దేవవ్రతుడు చేసిన ప్రతిజ్ఙ వలన, అతని భీష్ముడుగా పరిగణించారు. ఈయన గంగా పుత్రుడు. ఈయన తండ్రి శంతనుడు. ఈయనకు పాండవులు, కౌరవులు…